close

తాజా స‌మాచారం

గ్రూప్‌ 2కు ఎంపికైన వారికి 25న కంప్యూటర్‌ సామర్థ్య పరీక్ష

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 (18/2016) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన వారికి ఏప్రిల్ 25వ తేదీన కంప్యూటర్‌ ప్రొఫెషన్సీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుల నియామక రాత పరీక్ష ఏప్రిల్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు కార్యదర్శి వైవీఎస్టీ శాయి ఏప్రిల్ 17న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన వారి వివరాలు:
వెబ్‌సైట్‌: https://www.psc.ap.gov.in/

Posted on 18-04-2018