close

తాజా స‌మాచారం

గ్రూప్‌-2 సవరించిన జాబితా వెల్లడి

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సవరించిన గ్రూపు-2 (1999) అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి తెలిపారు. ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఏప్రిల్ 27న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా
వెబ్‌సైట్‌

Posted on 28-04-2018