close

తాజా స‌మాచారం

గ్రూపు-2 అభ్యర్థుల జాబితా వెల్లడి

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 (2016) నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జోన్ల వారీగా ఎంపికచేసిన 320 మంది అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మరోవైపు... కంప్యూటర్‌ ప్రొఫెషన్సి టెస్టు ద్వారా ఎంపిక చేసిన వారికి మే 31వ తేదీన ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.
ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా

Posted on 24-05-2018