close

తాజా స‌మాచారం

సహాయ ఆచార్యుల నియామకాల రివైజ్డ్‌ ‘కీ’ విడుదల

ఈనాడు, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో 13 ప్రశ్నపత్రాల జవాబులకు సంబంధించిన రివైజ్డ్‌ ‘కీ’ను ఏపీపీఎస్సీ వెల్లడించింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ, ఇంగ్లిష్‌, గణితం, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, యోగా తదితర సబ్జెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి.
వెబ్‌సైట్‌: https://www.psc.ap.gov.in/(S(v3kxxwvhfb0jfbbyoc0zlgy0))/Default.aspx

Posted on 15-06-2018