close

తాజా స‌మాచారం

గ్రూప్-1 పాఠ్య ప్రణాళికపై సలహాల సేకరణ

ఈఈనాడు డిజిటల్, అమరావతి: గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కొత్త పాఠ్య ప్రణాళిక(సిలబస్) రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఆ ముసాయిదాను వెబ్‌సైట్‌లో ఉంచింది. దానిపై ఆగస్టు 3వ తేదీ వరకూ సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వైబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ సూచనలను పంపవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
Group - 1 Mains Draft Syllabus
Group - 1 Prelims Draft Syllabus
Website


Posted on 18-07-2018