close

తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఏకే మౌర్య

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఏ.కే.మౌర్య నియమితులయ్యారు. ఆయనతో సహా మొత్తం ఏడుగురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వంఆగ‌స్టు 10న‌ బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Posted on 11-08-2018