తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీకి వైద్య పోస్టుల భర్తీ బాధ్యత

హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై వైద్య పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సుమారు 205 స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఖాళీల జాబితాను ఒకటి రెండు రోజుల్లో క‌మిష‌న్‌కు పంపనున్నారు.

Posted on 14-07-2016