తాజా స‌మాచారం

సెప్టెంబరులో 2011 గ్రూపు-1 మెయిన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రూపు-2011 నోటిఫికేషన్‌ అనుసరించి మెయిన్స్‌ పరీక్షల్ని సెప్టెంబరు మొదటి, రెండో వారంలో నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడంతో, సరిచేసిన ‘కీ' అనుసరించి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Posted on 20-07-2016