తాజా స‌మాచారం

ఆగ‌స్టులో 'ఏపీపీఎస్సీ' నోటిఫికేష‌న్లు!

* ఏపీపీఎస్సీ ఛైర్మన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ‌ పోస్టుల భర్తీకి ఆగస్టు మొదటి వారంలో తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ జులై 18న‌ తెలిపారు. ఏపీపీఎస్సీలోని గ్రూప్ 1, 2, 3లోని పోస్టులను సంబంధిత విభాగాల్లోనే గ‌త‌ విధానం ద్వారానే భర్తీచేయ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు.

Posted on 20-07-2016