close

తాజా స‌మాచారం

వెబ్‌సైట్‌లో గ్రూప్‌ 1 కొత్త జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: గత గ్రూప్‌ 1(2003, 2004 సంవత్సరాలు)కు సంబంధించి సవరించిన 67 మంది అభ్యర్థుల అదనపు జాబితాను ఏపీపీఎస్సీ జులై 22న తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి 2003, 2004 నోటిఫికేషన్లకు అనుగుణంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఇటీవల ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టింది. దానిపై వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పునఃపరిశీలించిన అనంతరం కొత్త జాబితాను రూపొందించింది.
http://psc.ap.gov.in/

Posted on 23-07-2016