close

తాజా స‌మాచారం

మే 26కు గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా

ఈనాడు, అమరావతి: మార్చి 31వ తేదీన జరగాల్సిన గ్రూపు-1 ప్రిలిమ్స్‌ మే 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మార్చి 13న‌ ఓ ప్రకటన జారీ చేసింది. ప్రధాన పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ సూచనప్రాయంగా చెప్పారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీ మారినందున ఇతర పలు పరీక్షల తేదీల్లోనూ మార్పులు జరిగాయి. ఈ వివరాలను కమిషన్‌ మార్చి 14వ తేదీన‌ వెల్లడించనుంది.

Posted on 14.03.2019