close

తాజా స‌మాచారం

వెబ్‌సైట్‌లో గ్రూప్ 1 (2011) హాల్‌టికెట్లు

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న లిమిటెడ్, జనరల్ నోటిఫికేషన్స్ (18/2011, 15/2011)కు సంబంధించిన గ్రూపు-1 మెయిన్స్ హాల్ టిక్కెట్లను సెప్టెంబరు 13 ఉదయం 8 వరకూ ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

Posted on 08-09-2016