close

తాజా స‌మాచారం

ఉద్యాన అధికారుల పోస్టుల భర్తీ ప్రకటన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఉద్యానశాఖలో 39 ఉద్యాన అధికారుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిసెంబ‌రు 13న‌ ప్రకటన జారీ చేసింది. ప్రధాన పరీక్షను ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబ‌రు 14వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Posted on 14.12.2018