close

తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ పోస్టులకు 48,177 దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబరు 30వ తేదీన జారీ చేసిన పది నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం 48,177 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఏఈ పోస్టుల కోసం 32,467 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా సైనిక సంక్షేమాధికారుల పోస్టులకు అతి తక్కువగా 19 దరఖాస్తులు మాత్రమే అందాయి.

Posted on 02-11-2016