close

తాజా స‌మాచారం

1999 గ్రూప్ 2 మెరిట్ జాబితా సిద్ధం

హైదరాబాద్: 1999 నాటి గ్రూప్ 2 సర్వీసుల తుది ఎంపికకు సవరించిన జనరల్ మెరిట్ లిస్టును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 1084 ఉద్యోగాల భర్తీకి దాదాపు 2500 మంది అభ్యర్థులతో ఈ జాబితాను రూపొందించింది. ఎంపిక ప్రక్రియ డిసెంబరు మొదటి వారానికి పూర్తి కానుంది.

Posted on 15-11-2016