తాజా స‌మాచారం

గ్రూపు-1 (2011) మెయిన్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌, ఈనాడు: గ్రూపు-1 (2011) ప్రధాన పరీక్షల ఫలితాలను జనవరి 12న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 151 పోస్టులకుగాను 2,780 మంది హాజరుకాగా 2,691 మంది అర్హత సాధించారు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు 290 మందిని పిలువనున్నారు.

Posted on 18-01-2017