close

తాజా స‌మాచారం

2 లేదా 3న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏప్రిల్ 2 లేదా 3వ తేదీన విడుదల చేయనుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.8 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 948 పోస్టులకు గాను 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హత కల్పించనున్నారు. అలాగే 1999 గ్రూప్ 2 సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక జాబితాను మరో వారం రోజుల్లో ప్రకటించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.

Posted on 01-04-2017