తాజా స‌మాచారం

ఏపీ టెట్‌ ఫలితాలు విడుద‌ల‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2017) ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 19న‌ విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు ‌వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Results
Website

Posting on 19.03.2018