తాజా స‌మాచారం

టెట్‌ తుది ‘కీ’ విడుదల

ఈనాడు, అమరావతి: టెట్‌ తుది ‘కీ’ని జూన్ 26న‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసి.. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై 7,227 అభ్యంతరాలు రాగా 846మాత్రమే ఆధారాలతో సహా అందాయని వెల్లడించింది. ఆధారాలు, సాక్ష్యాలతో సహా వచ్చిన అభ్యంతరాలన్నింటిని పరిష్కరించామని తెలిపింది. టెట్‌ ఫలితాలను 30న మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
https://aptet.apcfss.in/

Posting on 27.06.2018