ఒకే దెబ్బకు రెండు పోస్టులు

బ్యాంకుల్లో ఉద్యోగాలు ఎప్పుడూ ఆకర్షణీయమే! కళాశాల రోజుల్నుంచీ బ్యాంకు పీఓ అవ్వాలనీ, ఆఫీసర్‌ హోదా సాధించాలనీ లక్ష్యం పెట్టుకునే విద్యార్థులు ఎంతోమంది. ఇలాంటివారికి ఇటీవల రెండు ముఖ్యమైన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఒకటి ఐబీపీఎస్‌ నుంచీ; మరొకటి కెనరా బ్యాంకు నుంచీ!


కెన‌రా బ్యాంకులో 800 పీవో పోస్టులు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన కెన‌రా 800 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. సింగిల్ స్టేజ్ ఆన్‌లైన్ ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌,


Canara Bank POs Info.

  • Notification
  • Website