జనరల్ స్టడీస్ వ్యాసాలు
వర్తమానంలో జరుగుతున్న ప్రధాన సంఘటనలకు సంబంధించిన అంశాలపై పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంపూర్ణ అవగాహన అవసరం. సంఘటన ఇప్పుడు జరిగినా దాని నేపథ్యంపై కూడా పట్టుఉండాలి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జనరల్ స్టడీస్ వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. వీరందరికి ఉపయోగపడే విధంగా వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలను అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటాం. అభ్యర్థులు తమ అధ్యయనాన్ని పదునుపెట్టుకోవడానికి ఈ వ్యాసాలను ఉపయోగించుకోవచ్చు.