పీల్చే గాలిలో పెరుగుతున్న సీసం

పీల్చే గాలి మనిషి ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేసేలా మారుతోంది. దుమ్ము, ధూళిలో పెరిగిపోతున్న భారలోహాలు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో పిల్లలు, గర్భవతులపై చేసిన ఓ అధ్యయనంలో రక్తంలో సీసం పరిమాణం మోతాదుకు కన్నా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఇదే తరహా పరిస్థితి ఉందని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రక్తంలో సీసం పరిమాణం పెరిగితే రక్తంలోని ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం చెందడం ద్వారా తీవ్రమైన రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఆరు వేల సంవత్సరాల కిందట కనుగొన్న సీసాన్ని ప్రస్తుతం మనం నిత్యజీవితంలో వినియోగిస్తున్న అనేక రకాల పరికరాల్లో వాడుతున్నారు.

'ఎత్తిపోతల' పథకాల ఎత్తు పల్లాలు! (రచయిత - ఏం.ఎల్. నరసింహరెడ్డి)
విదేశాల్లో భారత ఖైదీల అవస్థలు (రచయిత - గోపరాజు మల్లపరాజు)
వర్షాలు తగ్గి.. తుపాన్లు పెరిగాయి (డేవిడ్‌కింగ్‌ టూల్‌ కిట్‌లో వివరణ‌)
సామాజిక భద్రత ఎండమావే (రచయిత - గన్నవరపు సుబ్బారావు)
భూసేకరణ చట్టంపై తగదు తొందర (రచయిత - పిళ్లా సాయికుమార్‌)
73వ రాజ్యాంగ సవరణకు 20ఏళ్లు (రచయిత - బి.ఎన్‌.జ్యోతిప్రసాద్‌)
న్యాయానికి ప్రతిరూపం (రచయిత - గోపరాజు మల్లపరాజు)
పర్యవేక్షణ లోపంతో 'ఎంపీలాడ్స్‌' పక్కదారి (రచయిత - పావులూరి కిశోర్‌బాబు)
డిజిటలీకరణ రేపుతున్న కల్లోలం (రచయిత - పావులూరి కిశోర్‌బాబు)
ముంబయి పేలుళ్ల కేసు (రచయిత - ఎ. సూర్య ప్రకాశ్)
నాణ్యమైన విద్యతోనే సమానత (రచయిత - ఎడమ శ్రీనివాసరెడ్డి)
సంధి దశలో టెలికాం (రచయిత - కాకుమాను అమర్‌ కుమార్‌)
తెలుగులో న్యాయపాలన! (రచయిత - రఘుపతి పోరెడ్డి)
పౌరసేవలు... ఇక్కడ ఎండమావులు
ఐక్యూ అసలు కథ!
'నిర్భయ'లకు అభయం!
దొంగ నివేదికలతో దోపిడి
గ్రామాల రుగ్మతకు ఇదీ చికిత్స!
అంతా... గందరగోళం!
ప్రక్షాళనే పరమౌషధం
సామాజిక, ప్రాంతీయ సమానత్వానికి ప్రణాళికా అభివృద్ధి
జీవజలం... ఒడిసిపడదాం!
బావురుమంటున్న బాలభారతం!
భారత్ లో పర్యావరణం
మతం రచ్చ మానవతకు మచ్చ
స్త్రీ, శిశు హత్యలు
వరద నివారణ పరిష్కార మార్గాలు
చిరిగిన బతుకులు
అక్కరకు రాని ఆదివాసీ హక్కుల చట్టం
సైబర్ నేరాలు
నల్లధనమే మహాశాపం
పట్టణాలు - సమస్యలు!
పల్లెవైద్యం
నల్లధనం
ఆంధ్రప్రదేశ్ - 2011 జనగణన
తాగునీటి కాలుష్యం!
ఆర్థిక నేరాల కట్టడికి మార్గం
హరిత భారత్ - పర్యావరణం
తాప విద్యుత్ కేంద్రం - పర్యావరణం
మైక్రోఫైనాన్స్ బిల్లు
చమురు సంక్షోభం
స్త్రీ - పురుష సమానత్వం
వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో సమీకృత ప్రణాళిక
భారతదేశంలో పౌష్టికాహార లోపాలు
భారతదేశంలో కనీస వసతులు
నాణ్యతతో కూడిన సార్వత్రిక విద్య
సచార్ కమిటీ సిఫారసుల అమలు తీరుతెన్నులు
© Ushodaya Enterprises Private Limited 2012