Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించదలచిన వారికి డీఈఈ సెట్‌ సింహద్వారం లాంటిది. ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే డీఈడీ కోర్సులో ప్రవేశించటం; కోర్సు పూర్తిచేసి డీఎస్‌సీ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం... ఇదీ క్రమం. ఎస్‌జీటీ వారికి ప్రారంభంలోనే ఆకర్షణీయమైన వేతనం, పదోన్నతులు ఉండడంవల్ల డీఈఈ ఉమ్మడి ప్రవేశపరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరిగింది.