Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టీఆర్‌టీ కాలపట్టిక ఇదీ..
ఈనాడు, హైదరాబాద్: ఫిబ్రవరి 24 నుంచి టీఎస్‌పీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలను (టీఆర్‌టీ) నిర్వహించనుంది. ఈ సందర్భంగా పోస్టులు, సబ్జెక్టుల వారీగా హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య, పరీక్ష కేంద్రాల వివరాలను కమిషన్ వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత, కాగిత రాతపరీక్ష (ఓఎంఆర్) పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల నిర్వహణ ఇలా..
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ)
ఫిబ్రవరి 24
ఉదయం : భాషాపండితులు - తెలుగు (634 పోస్టులు)
అభ్యర్థులు : 17,972 మంది
పరీక్ష కేంద్రాలు (52) : హెచ్ఎండీఏ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్
మధ్యాహ్నం : స్కూల్ అసిస్టెంట్లు - తెలుగు (247)
అభ్యర్థులు : 17,050 మంది
పరీక్ష కేంద్రాలు (45) : హెచ్ఎండీఏ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్
ఫిబ్రవరి 26
ఉదయం : ఎస్ఏ ఇంగ్లిష్ (44) : 6,985 మంది
పరీక్ష కేంద్రాలు (10) : హెచ్ఎండీఏ
మధ్యాహ్నం : ఎస్ఏ ఆంగ్ల మాధ్యమం
గణితం (2) : 2,519 మంది
సోషల్ (4) : 2,393 మంది
పరీక్ష కేంద్రాలు (5) : హెచ్ఎండీఏ
ఫిబ్రవరి 27
ఉదయం : ఎస్ఏ ఫిజికల్‌సైన్స్
తెలుగు మాధ్యమం (71) : 6,536 మంది
ఉర్దూ మాధ్యమం (53) : 177 మంది
హిందీ మాధ్యమం (2) : 8 మంది
మరాఠీ మాధ్యమం (2) : ఇద్దరు
తమిళ మాధ్యమం (1) : ఎవరూలేరు
పరీక్ష కేంద్రాలు (7) : హెచ్ఎండీఏ
మధ్యాహ్నం : భాషాపండితులు
ఉర్దూ (26) : 315 మంది
మరాఠీ (9) : 10 మంది
హిందీ (342) : 5,922 మంది
పరీక్ష కేంద్రాలు (7) : హెచ్ఎండీఏ
ఫిబ్రవరి 28
ఉదయం : పీఈటీ పోస్టులు
తెలుగు (370) : 15,083 మంది
ఉర్దూ (42) : 132 మంది
మరాఠీ (1) : ఏడుగురు
కన్నడ (1) : ఐదుగురు
హిందీ (1): 30 మంది
పరీక్ష కేంద్రాలు (40) : హెచ్ఎండీఏ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ
మధ్యాహ్నం : ఎస్ఏ భాషలు
హిందీ (158) : 4,192 మంది
కన్నడ (1) : 257 మంది
తమిళం (1) : ఇద్దరు
ఉర్దూ (28) : 353 మంది
పరీక్ష కేంద్రాలు (5) - హెచ్ఎండీఏ
మార్చి 2
ఉదయం : ఎస్జీటీ
బెంగాలీ (11) - ఇద్దరు
హిందీ (10) - 45 మంది
కన్నడ (25) - 60 మంది
మరాఠీ (37) - 57 మంది
ఉర్దూ (636) - 2,171 మంది
తమిళం (1) - ఎవరూ లేరు
మధ్యాహ్నం : ఎస్ఏ -పీఈ (9) - 2,177 మంది
పరీక్ష కేంద్రాలు (3) - హెచ్ఎండీఏ
మార్చి 3
ఉదయం : ఎస్ఏ బయోసైన్స్
ఉర్దూ మాధ్యమం (34) - 550 మంది
మరాఠీ మాధ్యమం (1) - ఆరుగురు
కన్నడ మాధ్యమం (1) - ముగ్గురు
ఉదయం : ఎస్ఏ గణితం
ఉర్దూ మాధ్యమం (38) - 257 మంది
కన్నడ మాధ్యమం (3) - నలుగురు
మరాఠీ మాధ్యమం (2) - ఐదుగురు
హిందీ మాధ్యమం (1) - 14 మంది
తమిళ మాధ్యమం (1) - ముగ్గురు
ఉదయం : ఎస్ఏ సోషల్‌స్టడీస్
మరాఠీ మాధ్యమం(1) - 13 మంది
ఉర్దూ మాధ్యమం (43) - 758 మంది
హిందీ మాధ్యమం (2) - 27 మంది
తమిళ మాధ్యమం (1) - ముగ్గురు
పరీక్ష కేంద్రాలు (2) : హెచ్ఎండీఏ
మధ్యాహ్నం : ఎస్ఏ ఇంగ్లిష్ మాధ్యమం
ఫిజికల్‌సైన్స్ (3) - 638 మంది
పరీక్ష కేంద్రం (1) - హెచ్ఎండీఏ
మార్చి 4
మధ్యాహ్నం : పీఈటీ
ఇంగ్లిష్ మాధ్యమం (1) - 895 మంది
పరీక్ష కేంద్రాలు (3) - హెచ్ఎండీఏ
ఓఎంఆర్ పద్ధతిలో...
ఫిబ్రవరి 25
ఉదయం : ఎస్జీటీ తెలుగు మాధ్యమం (3,785)
అభ్యర్థులు : 57,464 మంది
పరీక్ష కేంద్రాలు (86) : హెచ్ఎండీఏ
మధ్యాహ్నం : ఎస్జీటీ ఇంగ్లిష్ మాధ్యమం (910)
అభ్యర్థులు : 29,334 మంది
పరీక్ష కేంద్రాలు (38) : హెచ్ఎండీఏ
మార్చి 4
ఉదయం : స్కూల్ అసిస్టెంట్లు తెలుగు మాధ్యమం
బయోసైన్స్ (282) - 29,661 మంది అభ్యర్థులు
గణితం (215) - 23,681 మంది
సోషల్ (699) - 47,075 మంది
పరీక్ష కేంద్రాలు : హెచ్ఎండీఏ, పూర్వ జిల్లా కేంద్రాలు


Published on 23-02-2018