Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆగస్టులో మరో డీఎస్సీ: గంటా
తిరుమల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల నియామకం కోసం ఆగస్టులో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వియ్యంకులు మంత్రి పి.నారాయణ దంపతులతో కలిసి ఏప్రిల్ 26న‌ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా విలేకరులతో మాట్లాడుతూ గత డీఎస్సీ ద్వారా 10వేల మందిని నియమించినట్లు తెలిపారు.

Published on 27-04-2018