Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

‘ఎస్జీటీ’ ఉచిత శిక్షణకు 20 వరకు గడువు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ టీఆర్టీలో భాగంగా ఎస్జీటీ పోస్టుల కోసం బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణకు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకులు రాజశేఖర్‌ నవంబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను బీసీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.
http://studycircle.cgg.gov.in/tsbcw/Index.do

Published on 09-11-2017