Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ప్రధాన కథనాలు

తెలుగు బోధనలో మార్కుల సాధన!

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువులను ఆశించేవారు సన్నద్ధతలో నిమగ్నమైవున్నారు. భాషోపాధ్యాయ నియామక పరీక్షలో భాషాబోధన శాస్త్రం (తెలుగు) కీలకపాత్ర పోషిస్తుంది. ముందుగా సిలబస్‌ను ఆకళింపు చేసుకుని, ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ‘తెలుగు మెథడాలజీ’లో అధిక మార్కులు సాధించే మార్గాలు ఇవిగో! ReadMore..

అనువర్తనానికి అధిక ప్రాముఖ్యం

‘సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌’ పరీక్ష విభాగంలో బోధనా పద్ధతులు అత్యంత కీలకం. అయిదు బోధన పద్ధతులకు కలిపి 15 మార్కులు కేటాయించారు. అందులో భాగంగా తెలుగు బోధన పద్ధతుల్లో 3 మార్కులకుగానూ 6 ప్రశ్నలు అడుగుతారు. ‘కాదేదీ ప్రశ్నకనర్హం’ కాబట్టి ఆరు చాప్టర్లకి సంబంధించి ఆరు ప్రశ్నలు వస్తాయి. అనువర్తిత ప్రశ్నలను ఎదుర్కొనే విధంగా సిద్ధమవ్వాలి. అన్ని బోధనా పద్ధతులు ఒకేవిధంగా ఉండవని గ్రహించి ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన బోధన పద్ధతులు వేరనే దృష్టితో సిద్ధమవ్వాలి. ReadMore..

సెకండరీ గ్రేడ్ టీచర్స్ సిలబస్‌

  • తెలుగు
  • హిందీ
  • ఇంగ్లిష్


  • లాంగ్వేజ్ పండిట్‌ సిలబస్‌

  • తెలుగు
  • హిందీ
  • ఉర్దూ
  • ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌ టీచర్ సిలబస్‌

  • పీఈటీ
  • ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌ టీచర్ (ఎస్ఏ) సిలబస్‌

  • పీఈటీ(ఎస్ఏ)