Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఉపాధ్యాయ నియామకాలపై సందేహాలకు సమాధానం
ఈనాడు-హైదరాబాద్‌: ఉపాధ్యాయుల నియామకం (టెట్‌-కమ్‌-టీఆర్‌టీ) సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ ఫోన్‌ నెంబర్లను ప్రకటించింది. 7032703815, 7032703817 నెంబర్ల ద్వారా అర్హతలు, సామాజిక వర్గాల వివరాలు, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన సాంకేతికపరమైన సమాచారం కోసం 7032703819 నెంబరును సంప్రదించాలి.

Published on 05/12/2014