Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఎట్టకేలకు డీఎస్సీ 'కీ' విడుదల
ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ-2014 (ఉపాధ్యాయుల నియామక రాత పరీక్షలు) 'కీ'లను ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో మే 19 రాత్రి అందుబాటులో ఉంచారు. తొలుత ప్రకటించిన ప్రకారం మే 18నే 'కీ'లను వెబ్‌సైట్‌లో ఉంచాలి. 19న వెబ్‌సైట్‌లో పెడతామని ప్రకటించిన విద్యా శాఖ చివరకు రాత్రికి ఆ ప్రక్రియను పూర్తిచేసింది.

Intial Keys

Published on 19/05/2015