line decor
  HOME  ::  
line decor
   

 దశలవారీగా ఇంజినీరింగ్ వెబ్‌కౌన్సెలింగ్‌

ఇంజినీరింగ్‌లో ప్రవేశంకోసం విద్యార్థులు ఇంటినుంచి లేదా హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచి వెబ్‌సైట్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే ముందు తెలుసుకోవలసిన సూచనలను, జాగ్రత్తలను ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ కె. రఘునాథ్ వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది? అందులోని వివిధ దశలేమిటి? విద్యార్థి ఏ దశలో ఏం చేయాలి? తదితర అంశాలను ఆయన సమగ్రంగా వివరించారు. దీన్ని అధ్యయనం చేసిన తరువాత విద్యార్థికి వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనడం చాలా సులభమవుతుంది.
వెబ్‌కౌన్సెలింగ్‌లో వివిధ దశలు ఉంటాయి. ఏ దశలో ఏం చేయాలనేదీ విద్యార్థి తెలుసుకోవాలి. విద్యార్థి వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం నోటిఫికేషన్‌లోని షెడ్యూలు ప్రకారం ఏదైనా సహాయక కేంద్రానికి హాజరు కావాలి.

 

మొదటి దశ: సహాయక కేంద్రాల నుంచి చేయాల్సినవి
రెండోదశ: ఒరిజినల్ సర్టిఫికెట్ల తనిఖీ
మూడోదశ: ఆప్షన్లను నిర్ణయించుకునేందుకు తగిన సూచనలు
నాలుగోదశ: ఆప్షన్లు ఇచ్చే క్రమంలో విద్యార్థి ఇంటివద్ద చేయాల్సిన పని
అయిదోదశ: వెబ్‌లో ఆప్షన్ల నమోదు
ఆరోదశ: సీట్ల కేటాయింపు
ఏడవ దశ: ఫీజు కట్టే విధానం
ఎనిమిదో దశ: కళాశాలలో చేరడం
తొమ్మిదో దశ: మలి దశ కౌన్సెలింగ్
పదోదశ: సీటు రద్దు చేసుకోవడం