line decor
  HOME  ::  
line decor
   

 ఎంసెట్ - ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ వివరాలు

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న మెడికల్, డెంటల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 20 నుంచి 27 వరకు జరుగుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.వేణుగోపాలరావు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆయన జులై 12న విడుదల చేశారు.

కౌన్సిలింగ్ కేంద్రాలు
హైదరాబాద్ - జేఎన్‌టీయూ,
విశాఖపట్నం- ఆంధ్రా,
తిరుపతి- ఎస్వీయూ,
విజయవాడ- డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం
కౌన్సిలింగ్ తేదీలు