May, 2019
ఏపీపీఎస్సీ - గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ - మే 5
ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎండోమెంట్స్ మెయిన్ ఎగ్జామ్ - మే 13, 14
ఏపీపీఎస్సీ - ఏఈఈ మెయిన్‌ ఎగ్జామ్ - మే 14, 15
ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ - మే 14, 15
ఏపీపీఎస్సీ - గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ - మే 26
ఏపీపీఎస్సీ - ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ స్క్రీనింగ్ టెస్ట్ - మే 28
ఏపీపీఎస్సీ - ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ మెయిన్ ఎగ్జామ్ - మే 28, 29
ఏపీపీఎస్సీ- సెరిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ మెయిన్ ఎగ్జామ్ - మే 28, 29
ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫిష‌రీస్ మెయిన్ ఎగ్జామ్ - మే 29, 30
ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ మెయిన్ ఎగ్జామ్ - మే 30
ఏపీపీఎస్సీ - ఆంగ్రూలో జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్ మెయిన్ ఎగ్జామ్ - మే 30, 31
ఎయిమ్స్ భోపాల్‌లో గ్రూప్ బి పోస్టులు - మే 1-28
ఎల్ఐసీ - అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ప్రిలిమ్స్‌) - మే 4, 5
ఎన్ఎఫ్ఎల్ - మార్కెటింగ్ రిప్రెజెంటేటివ్ - మే 5
ఇస్రో - టెక్నిక‌ల్ అసిస్టెంట్ - మే 5
ఆర్ఆర్‌బీ - ఏఎల్‌పీ/ టెక్నీషియ‌న్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - మే 10
నెహ్రూ యువ‌కేంద్ర సంగ‌ఠ‌న్ మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ - మే 15
ఎన్‌పీసీఐఎల్ - స్టైపెండ‌రీ ట్రైనీ ఆప‌రేట‌ర్ ఎగ్జామ్ - మే 24
సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ - ఎంటీ, జేఈ, ఇత‌ర పోస్టులు - మే 28-30
ఎన్‌సీఈఆర్‌టీ - టీజీటీ/ పీజీటీ - మే 29
ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ప్లాస్మా రిసెర్చ్ - హిందీ ఆఫీస‌ర్ ఎగ్జామ్ - మే 30


© Ushodaya Enterprises Private Limited 2019