Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
ప‌ర్యావ‌ర‌ణం
 • హరితం... ఆహ్లాదభరితం

  ఏటా పంట వ్యర్థాలు, దీపావళి టపాసులను కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టడానికి చైతన్యం గల పౌరులు చేస్తున్న కృషి ఫలిస్తోంది.
 • మూగజీవుల అరణ్యరోదన

  భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకొంటూ నానాటికీ విస్తరిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యాలతోపాటు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు చేపడుతోంది.
 • రుతుపవనాలకు ఏమైంది?

  రుతుపవనాలు గతి తప్పి ఆకస్మిక కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయి. వరదలు, విపత్తులకు కారణమవుతున్నాయి. బిహార్‌, అసోం రాష్ట్రాల్లో; ముంబయి, హైదరాబాద్‌ నగరాల్లో కురుస్తున్న అతి భారీవర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 • చేజార్చుకోరాని పెన్నిధులు

  భారతీయుల ఆత్మగా ప్రథమ ప్రధాని నెహ్రూ అభివర్ణించిన పావనగంగ కొన్నేళ్లుగా విపరీత కాలుష్య ఉద్ధృతితో జీవకళ కోల్పోతోంది. నదీజలాల్ని మాతృస్వరూపంగా సంభావించే సంస్కృతి మనది.
 • ప్రకృతి ప్రసాదిత ఉద్యోగ పర్వం

  భూతాపాన్ని అరికట్టాలంటే బొగ్గు, చమురు లాంటి శిలాజ ఇంధనాలను వదలి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్ళక తప్పదు. ఉన్నపళాన ఆ పని చేస్తే ఇప్పుడు ఇంధన రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది రోడ్డున పడతారని...
 • చేజారుతున్న జలసిరులు

  జలగండమేదో దాపురించినట్లు, వందలాది ఏనుగులు తొండాలతో దిమ్మరించినట్లు వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భీకర వర్షాలు సాధారణ జనజీవనాన్ని, రవాణా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
 • వాతావరణ మార్పులపై ఉపేక్ష

  గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను అరికట్టే విషయంలో దేశాధినేతల ప్రసంగాలు ప్రకటనలకే పరిమితమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయమై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో చిత్తశుద్ధి లోపించింది.
 • చేటుసంచులపై జనచేతన

  సత్యాగ్రహం, అహింసలే ఆయుధాలుగా అసమాన పోరాటానికి మారుపేరై జాతికి నిత్యస్ఫూర్తిగా నిలిచిన బాపూజీ నూట యాభయ్యో జయంతి వేడుకల్ని యావద్దేశం ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణమిది.
 • వ్యర్థాలతో దారీతెన్నూ

  రహదారులు ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. దేశంలో 90 శాతం ప్రజలు ఉపరితల మార్గంపై ఆధారపడే ప్రయాణాలు సాగిస్తున్నారు. 65 శాతం సరకుల రవాణా రహదారుల ద్వారానే సాగుతోంది.
 • కృతి వైపరీత్యం... ప్రగతికి విఘాతం

  ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు- ఇటీవల కాలంలో ఇలా పరస్పర విరుద్ధ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.
 • జీవన్మరణ సంక్షోభమిది!

  ప్రపంచ మానవాళిపై పర్యావరణం అక్షరాలా భీకర రణమే చేస్తోంది. అభివృద్ధి పేరిట శతాబ్దాలుగా మనిషి సాగించిన ప్రకృతి వనరుల విధ్వంసం అత్యంత ప్రమాదకరంగా భూతాపం పెరుగుదలకు...
 • నల్లమల నిర్వీర్యం!

  పచ్చని పొలాలు విషతుల్యమయ్యే, కాలుష్యాన్ని పెంచే, సహజ వనరులను నిర్వీర్యం చేసే విధానాలు ప్రజల జీవితాలనూ ఛిన్నాభిన్నం చేస్తాయి.
 • ప్లాస్టిక్‌ పీడకు విరుగుడు?

  ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనల్ని 2022 నాటికల్లా పూర్తిగా పరిహరించాలన్న ప్రధాని మోదీ ఆశయాన్ని అమలులోకి తెచ్చేలా కేంద్రప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
 • వనరులపై వేటు పర్యావరణానికి చేటు

  దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో సాగుతున్న విచ్చలవిడి ఇసుక తవ్వకాలు పర్యావరణ వ్యవస్థలకు, జీవవైవిధ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి.
 • ఎడారీకరణకు అడ్డుకట్ట

  వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోతూ ఎడారీకరణకు గురికావడం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది.
 • అందని అభివృద్ధి ఫలాలు

  ఆదివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలు. క్రీ.శ.1240-1750 మధ్యకాలంలో గొండ్వానా రాజ్యాలను ఏలిన వారు నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు.
 • వాతావరణ మార్పులతో వైపరీత్యాలు

  వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులు, వాటి వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలపై ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచదేశాలను హెచ్చరించింది.
 • మానవాళికి చిచ్చు!

  ప్రాణికోటి మనుగడకు ఆధారభూతమైన ప్రకృతి దైవమైతే, ఆ జీవకోటికి అందే ప్రాణవాయువుల్లో 20 శాతానికి పూచీపడుతున్న అమెజాన్‌ అడవులు ‘దైవమాత’గా పర్యావరణవేత్తల సన్నుతులందుకొంటున్నాయి.
 • కాటేస్తున్న కాలుష్య ధూమం!

  బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు క్రిస్టొఫర్‌ ఒబెర్‌షెల్ఫ్‌, సౌందరమ్‌ రమంథన్‌ లను ‘ఈనాడు’ కలుసుకుంది.
 • తవ్వకాలతో తీరని నష్టాలు

  నల్లమల అడవుల్లో మళ్ళీ ‘యురేనియం’ అలజడి మొదలైంది. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టనున్నట్లు వస్తున్న వార్తలు స్థానికుల్లో కలవరం కలిగిస్తున్నాయి.
 • విపత్తు వ్యూహాలు మారాలి!

  జలాశయాలు నిండుకున్నందున ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్‌...
 • రావమ్మా జల లక్ష్మీ రావమ్మా...

  నిన్నమొన్నటి వరకు యావత్‌ భారతావని కరవు పరిస్థితులతో తల్లడిల్లింది. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరైనా లేక సతమతమైంది.
 • ప్రణాళికల పునశ్శుద్ధి

  కూర్చుని తింటే ఎంత పెద్దకొండలైనా కరిగిపోతాయన్నది జీవన సత్యాన్ని చాటే సామెత. ఎడాపెడా వాడకం పెచ్చరిల్లి అంతకంతకు నిల్వలు తరిగిపోతున్న సంప్రదాయ ఇంధన వనరుల ఉదంతమే అందుకు గొప్ప ఉదాహరణ.
 • కాలుష్యానికి కళ్ళెం విద్యుత్‌ వేగంతో

  ప్రపంచాన్ని ఆవరించి, ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ సంప్రదాయ....
 • మానవ తప్పు.. మనుగడకు ముపు

  పూర్వం రుతు పవనాల్లో సహజంగా వచ్చిన తీవ్ర వ్యత్యాసాల వల్ల సుదీర్ఘ దుర్భిక్షం నెలకొని సింధు నాగరికత అంతరించిపోయిందని పరిశోధకులు నిర్ధారించారు.
 • స్వచ్ఛరవాణాపై తొందరపాటు

  గతంలో బొగ్గుతో నడిచే రైళ్లను ధూమశకటాలుగా వ్యవహరించేవారు. ఆ రోజులు పోతేనేం- శిలాజ ఇంధనాలతో నడిచే దాదాపు పాతిక కోట్ల వాహనాలు విషధూమ శకటాలై దేశవ్యాప్తంగా...
 • ముంచుకొచ్చిన మహోపద్రవం

  వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌డయాక్సైడ్‌) మొన్న మే 11నాడు మొదటిసారి 415 పీపీఎం (పది లక్షల్లో కణాల సంఖ్య) దాటింది.
 • పర్యావరణానికి ప్రజల అండి

  ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్‌ ఒకటి. మానవాభివృద్ధి సూచీలో ఎంతో ముందున్న దేశమది. నిరుడు డిసెంబరులో ఒక్కసారిగా అక్కడ నిరసన జ్వాలలు రేగాయి.
 • విపత్తులపై యుద్ధ భేరి

  వరదలు, ఉప్పెనలు, కరవు కాటకాలు, భూకంపాల వంటి విపత్తులు పొంచివున్న కాలమిది. నేడు వర్ధమాన దేశాల ఆర్థిక ప్రగతికి విపత్తులు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి.
 • అంతటా అవినీతి కాలుష్యమే!

  కోట్లాది భారతీయుల జీవన ప్రమాణాలకు తూట్లు పొడుస్తూ జల, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్న దేశం మనది. కాలుష్య నియంత్రణలో భాగంగా-
 • ఏ చీకట్లకీ ప్రస్థానం?

  ‘మనిషి మనుగడకు ఆధారమైన అడవులపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది... ఇదే పరిస్థితి కొనసాగితే వన్యప్రాణులతోపాటు మనుషులకూ తీవ్రనష్టం వాటిల్లుతుంది’
 • నిలువెత్తు ‘చెత్త’ ప్రగతి

  ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం వల్ల నేడు నేల, నదులు, భూగర్భ జలాలు, సాగరాలు చెత్తాచెదార కాసారాలుగా మారిపోతున్నాయి.