Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
International

రెండునాల్కల చైనా!

అంతర్జాతీయం

తన దాకా వస్తేగాని నొప్పి తెలియదన్న నానుడి చైనాకు చక్కగా సరిపోతుంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఇంతకాలం భారత్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నంగినంగిగా మాట్లాడిన చైనా, ఆ తాకిడి తనకు తగలగానే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది.
ReadMore

 • International

  రెండునాల్కల చైనా!

  అంతర్జాతీయం

  తన దాకా వస్తేగాని నొప్పి తెలియదన్న నానుడి చైనాకు చక్కగా సరిపోతుంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఇంతకాలం భారత్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నంగినంగిగా మాట్లాడిన చైనా, ఆ తాకిడి తనకు తగలగానే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది.
  ReadMore

 • national

  సంస్కర్తలకు పద్మాసనం

  జాతీయం

  ఇక్కడ... ఎవరి నికర విలువను వాళ్లే నిర్ణయించుకోవాలి. జీవన ప్రవాహ వెల్లువలో పడి కొట్టుకుపోకుండా, సమాజంపై అర్థవంతమైన ముద్ర వేసినవారే విజేతలు! తరచి చూస్తే ఇలాంటి నిస్వార్థ కథానాయకులకు దేశంలో కొదవలేదు.
  ReadMore

 • regional

  పంట నేలపాలు... రైతుకన్నీటిపాలు!

  రాష్ట్రీయం

  నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉన్నంతవరకు ప్రజల జీవనానికి భరోసా ఉన్నట్లే లెక్క. అవి ఒక్కసారి అదుపుతప్పితే ప్రజల బతుకు గతుకుల బాట ఎక్కినట్లే! టమాటా, ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు తలబొప్పి కట్టిస్తున్నాయి.
  ReadMore

 • economy

  ఆర్థిక రథానికి జోడు గుర్రాలు!

  ఆర్థిక రంగం

  దేశ ఆర్థిక రథాన్ని ముందుకు దూకించడంలో ఒక్కో సారథిది ఒక్కో తీరు. కట్టుతప్పుతున్న ధరలను నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ప్రాథమిక లక్ష్యంగా మొన్నటిదాకా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ రాజన్‌ క్రియాశీలంగా వ్యవహరించారు.
  ReadMore

 • agriculture

  రొక్కం దక్కితేనే దుఃఖం తీరేది!

  వ్యవసాయం

  రైతుల ఆదాయాలు 2022నాటికి రెట్టింపు చేస్తామంటున్న ప్రభుత్వం- ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే 2017-18 బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. పంటల సాగు ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం, మొత్తం ఆదాయంలో 40 శాతమేనని, 60 శాతానికి పైగా ఆదాయం వ్యవసాయేతర పనుల ద్వారా వస్తోందని..
  ReadMore

 • politics

  ఆగడాల పాక్‌ ఆటకట్టు!

  రాజికీయం

  భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలు మరింతగా క్షీణించే అవకాశం ఉందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శక్తిమంతమైన ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థలతోపాటు అణ్వస్త్రాలతోనూ పరిపుష్టమైన దేశం భారత్‌. నిరంతరం ఘర్షణ వాతావరణంతో భారత్‌ను ఇబ్బందులకు గురిచేసి అంతిమంగా కశ్మీర్‌ను చేజిక్కించుకోవాలన్నది పాక్‌ వ్యూహం.
  ReadMore

 • science

  సాంకేతిక నగరాలే ఆలంబన!

  సైన్స్&టెక్నాల‌జీ

  కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), స్వయంచాలిత యంత్రాలు (ఆటోమేషన్‌), రోబోలు, కంప్యూటర్లు సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. మన జీవితాలను పని పరిస్థితులను వేగంగా మార్చేస్తూ, తాము విసరుతున్న సవాళ్లకు లోతుగా ఆలోచించి పరిష్కారాలు కనుగొనగలరా అని నిలదీస్తున్నాయి.
  ReadMore

 • others

  ముంగిట్లో ముప్పు- విస్మరిస్తే తప్పు!

  ఇతరాలు

  భారతదేశంలో ఏటా వరదలు లేదా కరవు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ విపత్తులు పెద్దయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. వాటివల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థమీదే పెనుభారం పడుతోంది.
  ReadMore