Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
అంతర్జాతీయం
 • అడకత్తెరలో పాకిస్థాన్‌

  ‘చెరపకురా చెడేవు’ అన్న నానుడి తెలుసో లేదోగాని, పొరుగున పాకిస్థాన్‌కు స్వానుభవ సత్యంగా అది నేడు రుజువవుతోంది.
 • అఫ్గాన్‌ శాంతి భ్రాంతియేనా?

  ఆంగ్లో-అఫ్గాన్‌ ఒప్పందం దరిమిలా 1919లో విదేశీ వ్యవహారాలనూ స్వయంగా నిభాయించుకోవడం మొదలుపెట్టిన అఫ్గానిస్థాన్‌ నిన్న (ఆగస్టు 19) స్వాతంత్య్ర శతవార్షికోత్సవ సంబరాల్లో మునిగితేలాల్సింది.
 • ఆచితూచి వేయాలి అడుగు!

  స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. దేశ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టేవి కొన్ని... నిలువునా కూల్చేసేవి మరికొన్ని!
 • ‘డ్రాగన్‌’పై హాంకాంగ్‌ నిప్పులు

  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య, సైనిక వైరం నానాటికీ ముదురుతోంది. దీనికి నిదర్శనలుగా మూడు తాజా పరిణామాలను ఉదహరించాలి.
 • అగ్రదేశ హోదా అంతిమ లక్ష్యంగా...

  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య, సైనిక వైరం నానాటికీ ముదురుతోంది. దీనికి నిదర్శనలుగా మూడు తాజా పరిణామాలను ఉదహరించాలి.
 • అణువణువునా వంచన!

  తన ఫర్మానాలను బేఖాతరు చేసి అణ్వస్త్రాల సముపార్జనకు ఉరకలెత్తేవాటిపై ధూర్త దేశాలన్న ముద్రవేసి, ఆంక్షల కొరడా ఝళిపించడం దశాబ్దాలుగా అగ్రరాజ్యం నిష్ఠగా చేస్తున్న పని.
 • బ్రెక్సిట్‌పై మల్లగుల్లాలు

  ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి ఎలా నిష్క్రమించాలనే అంశంపై బ్రిటన్‌కు ఇప్పటికీ స్పష్టత లేక అయోమయంలో కొట్టుకుపోతోంది.
 • ఉగ్రవాద పురిటిగడ్డ

  పొరుగుదేశం పాకిస్థాన్‌ అక్షరాలా ఉగ్రవాదుల పుట్ట. అది ఇప్పటికీ బుసలు కొడుతున్న 30వేల నుంచి 40 వేల విషనాగులకు నెలవన్నది అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి...
 • శ్రీలంకలో ‘సోఫా’ చిచ్చు

  శ్రీలంకలో ఈస్టర్‌ బాంబుదాడులను మరువక ముందే ఒక రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికాతో ‘స్టేటస్‌ ఆఫ్‌ ఫోర్సెస్‌ అగ్రిమెంట్‌’ (సోఫా) కుదుర్చుకునే అంశంపై అధ్యక్షుడు సిరిసేన...
 • ఇనుమడించిన ప్రతిష్ఠ

  జపాన్‌లోని ఒసాకా వేదికగా సాగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో భారత్‌ పోషించిన క్రియాశీల భూమిక ఎంతో విశిష్టమైనది. రెండు రోజులపాటు నాలుగు సెషన్లుగా జరిగిన శిఖరాగ్ర భేటీలో పాల్పంచుకుంటూన..
 • ఆటగాళ్లు అయిదు కోట్లు!

  ప్రపంచ దేశాలపై తన క్రీడాధిపత్యాన్ని ప్రదర్శించడానికి జనచైనా మరో అస్త్రానికి సానపడుతోంది. ఆటల్లో రారాజుగా పేరొందిన ఫుట్‌బాల్‌లో అగ్రగామి దేశాలపై చైనా సంధించబోతున్న సమ్మోహన క్రీడాస్త్రమిది.
 • గల్ఫ్‌లో అమెరికా దూకుడు

  పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ దేశాలపై ఎనలేని ప్రభావం కనబరుస్తాయి. తాజాగా హోర్ముజ్‌ జలసంధి వద్ద రెండు చమురు నౌకలపై దాడి ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
 • ఆందోళన పథంలో హాంకాంగ్‌

  స్వేచ్ఛను శ్వాసించి, శాంతిని ప్రేమించి, అభివృద్ధిని కాంక్షించే హాంకాంగ్‌ ప్రపంచ మానవాభివృద్ధి సూచీల్లో ఏడో స్థానంలో సగర్వంగా శిరసెత్తుకు నిలుస్తోంది. నూట యాభై ఏళ్లపాటు బ్రిటన్‌ అజమాయిషీలో....
 • అగ్రరాజ్యం తుపాకి భాష

  రాజకీయనేతలు బంగారు పూత పూసిన భవనాల్లో ఉంటారు. సెనేట్‌కు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనేకమందికి జాతీయ రైఫిల్‌ సంఘం నిధులు సమకూర్చింది. కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు హింసను తగ్గించలేవని..
 • అఫ్గాన్‌లో శాంతివీచిక

  సుదీర్ఘ కాలం అంతర్యుద్ధాల వల్ల అఫ్గానిస్థాన్‌కు జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు అమెరికా జోక్యాల ఫలితంగా ఆ దేశ పరిస్థితులు కుదుటపడలేదు సరికదా మరింత క్లిష్టమయ్యాయి.
 • ఆధిపత్యం కోసం కొత్తకుంపట్లు

  ముక్కాలి పీట కూర్చోవడానికి బాగుంటుంది కాని, రాజకీయాలు మాత్రం మూడు కాళ్ల మీద నడవలేవు! సిరియా ప్రజలకు నరకం చూపిన ముక్కోణ సమరం ఎట్టకేలకు ముగిసినా, తాజాగా కొత్త త్రికోణ పోరు విరుచుకుపడి..
 • ఆంక్షలు దాటి... ఆర్థిక శక్తిగా

  ప్రస్తుతం రష్యా ఆర్థికస్థితి ఎలా ఉంది? మూడు కారణాల వల్ల ఈ ప్రశ్నకు విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. ఒకటి రష్యాలో బోల్షెవిక్‌ విప్లవం (1917) జరిగి 2017తో నూరేళ్లు పూర్తవడం.
 • అండమాన్‌లో పారాహుషార్‌

  మూడువైపులా సముద్రతీరం ఉన్నప్పటికీ దాయాది దేశం పాక్‌తో ఉన్న వైరం రీత్యా పశ్చిమ దిశలో సాగర పరిరక్షణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
 • చిచ్చురేపిన ట్రంప్‌ వ్యాఖ్యలు

  పాకిస్థాన్‌పై విరుచుకుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం సృష్టించాయి. గడచిన పదిహేనేళ్ల కాలంలో అమెరికా రెండు లక్షల
 • ఎదురులేని పుతిన్‌

  రష్యాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మార్చి 18న జరగనున్న అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
 • పశ్చిమాసియాలో కొత్త కుంపటి

  ‘ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెమ్‌ను అధికారికంగా గుర్తిస్తున్నాం. దీనిపై గత అధ్యక్షులు వాగ్దానాలు చేసినా ఎవరూ అమలు చేయలేదు. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌-పాలస్తీనా సమస్య పరిష్కారానికి కొత్తదారి చూపుతుంది.
 • నవ కల్పనలకు అంకుర నగిషీలు

  ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో వార్షిక సదస్సు హైదరాబాద్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహిళలకు కీలక ప్రాధాన్యం కట్టబెట్టడం ద్వారా సౌభాగ్యాన్ని అందరిపరం చేయాలన్న నినాదంతో ప్రారంభమైన...
 • ‘పంచ’తంత్రం... ఛేదించే మంత్రం

  రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచశాంతే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. నాటికీ నేటికీ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
 • పారిస్‌పై దగా... మానవాళికి సెగ!

  వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఒడంబడిక (పారిస్‌ పర్యావరణ ఒప్పందం) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 • ధనికులకు దన్ను- మెరికలపై గన్ను!

  అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోనే డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న పలు నిర్ణయాలు ప్రపంచమంతటా తీవ్ర భయాందోళనలు రేపాయి. అమెరికాకే ప్రాధాన్యమిస్తా, విదేశాలు కాజేస్తున్న ఉద్యోగాలను వెనక్కు తెస్తానంటూ..
 • అందరికీ నీరు... ఎన్నటికి నెరవేరు?

  ప్రపంచ దేశాలన్నీ మున్ముందు ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు... నీటి కొరత! మూడింట రెండొంతుల ప్రపంచ జనాభా (సుమారు 466 కోట్లు) ఏటా కనీసం నెల రోజులపాటు తీవ్ర నీటి కొరతతో సతమతమవుతోంది.
 • ఐరోపా కోటకు బీటలు!

  ఐరోపా సమాజం ఇప్పుడు అనేక ఆటుపోట్ల నడుమ ప్రస్థానిస్తోంది. సంక్షోభ స్థితిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న కొత్త సవాళ్లు, ఐరోపా సమాజంలోని దేశాల మధ్య విస్తరిస్తున్న పొరపొచ్చాల నడుమ ఎన్నడూ..
 • బరితెగించిన పాకిస్థాన్‌!

  పాకిస్థాన్‌ మళ్ళీ పేట్రేగుతోంది. తన ఆధీనంలో ఉన్న గిల్గిత్‌- బాల్టిస్థాన్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనుకోవడం ద్వారా అది మరోసారి తెంపరితనం ప్రదర్శించింది. ఇదే జరిగితే భారత్‌ పాక్‌ల మధ్య సంబంధాలు..
 • జాతీయ వాదం నుంచి ఉన్మాదానికి...

  ‘మా కుటుంబాల్ని, పిల్లల్ని ఇక్కడ ఉంచడం సురక్షితమేనా? మనిషి రంగును బట్టి మంచి చెడులు ఎలా నిర్ణయిస్తారు? అసలు మేం కలలుకన్న దేశం ఇదేనా?’ అమెరికాలోని కేన్సస్‌ రాష్ట్రంలో జాత్యహంకార దాడికి బలైన కూచిబొట్ల..
 • రెండునాల్కల చైనా!

  తన దాకా వస్తేగాని నొప్పి తెలియదన్న నానుడి చైనాకు చక్కగా సరిపోతుంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా ఇంతకాలం భారత్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నంగినంగిగా మాట్లాడిన చైనా, ఆ తాకిడి తనకు తగలగానే...
 • చైనా సాగరణ తంత్రం

  ‘తుపాకి గొట్టం ద్వారా అధికారం వస్తుంది’- మావో జెడోంగ్‌ ఈ సూక్తిని వెలువరించిననాటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయిందని బీజింగ్‌ తలపోయడం లేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించడానికి మావో..
 • మైత్రీపథంలో మైలురాయి!

  నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి స్వీకరించాక అమెరికా పట్ల ఎన్డీయే ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందా అని అనుమానాలు తలెత్తాయి. ద్వైపాక్షిక సంబంధాలు బహుశా క్షీణిస్తాయేమోనని కొందరు సందేహించారు కూడా.
 • ఉగ్రభూతానికి కొత్త కోరలు!

  పారిస్‌లో నెత్తుటేళ్లు పారించిన ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదుల భీకర దాడులు, యావత్‌ ప్రపంచాన్ని నిర్ఘాంతపరచాయి. ఐఎస్‌ ప్రధానంగా అమెరికా, ఐరోపాలనే లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం.
 • సుస్థిరతకు సమాఖ్య సూత్రం!

  సిరియాలో తాజా పరిణామాలు చూస్తుంటే ఆ దేశం ముక్కచెక్కలు కాబోతోందా, ఈ విచ్ఛేద ప్రక్రియకు అమెరికా, రష్యాలు సూత్రధారులుగా వ్యవహరించబోతున్నాయా అన్న సందేహం వస్తోంది.
 • సహాయ నిరాకరణే సరైన ఆయుధం!

  రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి- భద్రతా మండలి, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు నేడు కాలం చెల్లిపోయిందంటే పొరపాటు కాదు.
 • యూరోకు గ్రీస్‌ గండం

  విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఆర్థిక విజృంభణ చివరకు సంక్షోభంలో ముగుస్తుంది. ప్రతి సంక్షోభం క్రమేణా ఆర్థిక పునరుజ్జీవానికి దారితీస్తుంది.
 • భద్రతామండలికి 70ఏళ్లు

  ప్రపంచ దేశాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నేడు 70వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
 • బంగ్లాదేశ్‌లో గాడితప్పిన రాజకీయం

  బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గడచిన కొన్ని రోజులుగా హింసాయుత సంఘటనలు సంభవిస్తున్నాయి. ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) అధినేత బేగం ఖలీదా జియా ఢాకా దిగ్బంధనానికి పిలుపు ఇచ్చిన
 • సంక్షోభం నుంచి సంక్షోభంలోకి...

  'అఫ్గాన్‌లో మా పోరు ముగిసింది. పదమూడేళ్ల సుదీర్ఘ యుద్ధానికి బాధ్యతాయుతమైన ముగింపు లభించింది. 'సెప్టెంబరు 11' ఘటనకు కారణమైన అల్‌ఖైదాను ధ్వంసం చేశాం.
 • పెళుసుబారుతున్న రష్యా పునాదులు!

  పడిపోతున్న చమురు ధరలు రష్యాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టగా, ఉక్రెయిన్‌ సమస్యపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షలు ఈ మాజీ అగ్రరాజ్యాన్ని రాజకీయంగా ఏకాకిని చేస్తున్నాయి.
 • విస్తరిస్తున్న జిహాదీ పడగ నీడ!

  ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదం అంతకంతకు కోరలు చాస్తోంది. సిరియాలో సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో అది మరింత పెట్రేగుతోంది.