Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
ఇతరాలు
 • ఉపాధి బాటలో చదువు

  అనేక సమస్యలకు ఏకైక సమాధానం విద్య! అందుకే సామాజిక సంస్కర్తలు దేశంలో స్వాతంత్య్ర ఉద్యమానికి దీటుగా విద్యావ్యాప్తి కోసం కృషి సాగించారు. నాడు 1931లో 7.2 శాతం ఉన్న అక్షరాస్యత..
 • పౌర చైతన్యమే రక్షా కవచం

  రోడ్డుభద్రత అంశం ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది. ఇకనైనా చర్యల స్థాయికి చేరాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా రాదారి భద్రత ఓ సామాజిక బాధ్యత. వాహనదారులు, పాదచారులు ఉమ్మడిగా పెంపొందించుకోవాల్సిన సంస్కృతి అది.
 • మూడు ‘ముళ్లబాట’

  ఆధునికత కొత్తపుంతలు తొక్కుతున్నా, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా నేటికీ కొన్ని గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడమే లేదు.
 • పథకాలు చాలు ప్రక్షాళనే మేలు

  మనుషులందరికీ జీవించే హక్కు ఉంటుందన్న సిద్ధాంతాన్ని కనుక ఆమోదిస్తే, వారికి సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటై తీరుతుంది.
 • ముంగిట్లో ముప్పు

  అణు విద్యుత్‌ చుట్టూ వివాదాలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు విద్యుత్‌ కేంద్రాలను...
 • ఆదివాసుల అనాది ఘోష

  ఆదివాసి ప్రాంతాల్లో అశాంతి రగులుతోంది. పలమావు నుంచి ఆదిలాబాద్‌ దాకా వారిలో నవచైతన్యం వెల్లివిరుస్తోంది. దాంతోపాటే వారివైపు నుంచి అనేక ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.
 • పీల్చే గాలి... కాల్చేస్తోంది

  వాయుకాలుష్యం విషమ సమస్యగా మారింది. పర్యావరణంతో పాటు ప్రజారోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను అది నానాటికీ కుంగదీస్తోంది. విపరీతమైన కాలుష్యం ఫలితంగా, దేశీయ ఉత్పాదకత ఎంతో దెబ్బతింటోంది.
 • గిడసబారుతున్న బాల్యం

  దేశంలో పోషకాహార ప్రాముఖ్యంపై అవగాహన పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపిచ్చారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధికంగా చిన్నారులు పోషకాహార లోపంతో...
 • ‘సరస్వతి’కి దక్కని లక్ష్మీ కటాక్షం!

  ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా విడుదలైన ప్రతిసారీ మనదేశంలో విద్యాసంస్థల వెనకబాటు గురించి విస్తృత చర్చ జరుగుతూ ఉంటుంది.
 • కాలకూటానికి కావాలి విరుగుడు

  మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నేటికి సరిగ్గా 33 ఏళ్ల క్రితం, 1984 డిసెంబరు మూడో తేదీ అర్ధరాత్రి దాటాక దాదాపు ఒంటిగంట సమయంలో మహాప్రళయం సంభవించింది.
 • అవినీతి అంతం... ప్రగతికి వూతం

  కేంద్రప్రభుత్వ ప్రధాన ఆశయం- భారత్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడం! ఇందులో భాగంగానే, నల్లధనాన్ని అరికట్టడానికి వీలుగా పెద్దనోట్లు ఉపసంహరించారు. ఇటీవల ‘ఒకటే దేశం-ఒకటే పన్ను’ విధానం తెచ్చారు.
 • పనిలో గనిలో కార్ఖానాలో...

  ‘చదువుకోవాల్సిన పిల్లలతో నానాచాకిరీ చేయించడం అంటే- అది వారిని అన్నివిధాలా హింసించడమే! అంతకు మించిన క్రూరత్వం, మానవతకు అపచారం ప్రపంచంలో మరేవీ ఉండవు’ నోబెల్‌ శాంతి పురస్కార విజేత కైలాస్‌ సత్యార్థి వ్యాఖ్య.
 • వందేళ్ల వెలుగు!

  బోల్షివిక్‌ విప్లవం విజయవంతమై ప్రపంచ కార్మికులను విజయగర్వంలో ముంచితే... యాదృచ్ఛికంగా అదే ఏడాది ప్రాణం పోసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరంతర చైతన్యానికి వేదికైంది.
 • వణికే చేతికి వూతకర్ర!

  ‘దేశంలోని 50 శాతానికి పైగా వృద్ధులు వేధింపులకు, ఇతర ఇబ్బందులకు గురవుతున్నారు. కుమారులు, కోడళ్లు, ఇతర బంధువుల దూషణలు, చిత్రహింసల వల్ల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు...
 • ముంగిట్లో ముప్పు- విస్మరిస్తే తప్పు!

  భారతదేశంలో ఏటా వరదలు లేదా కరవు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ విపత్తులు పెద్దయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. వాటివల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థమీదే..
 • కక్ష్య తప్పిన విద్యాలక్ష్యాలు

  గడచిన రెండేళ్ల నుంచి జరుపుతున్న చర్చల సారాంశాన్నంతా క్రోడీకరిస్తూ, కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ విద్యావిధానం ముసాయిదా ప్రకటించింది. టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ అధ్యక్షతన ఏర్పాటైన సంఘం తయారుచేసిన..
 • అంకురిస్తున్న అవకాశాలు

  నవీకరణతో ఆర్థికాభివృద్ధి వూపందుకుని ఉద్యోగ వ్యాపారాలు విజృంభిస్తాయి. 21వ శతాబ్దంలో నవీకరణకు స్టార్టప్‌ (అంకుర) పరిశ్రమలు చిరునామాగా నిలుస్తున్నాయి. నేడు అమెరికాలో కొత్త ఉద్యోగావకాశాలకు..
 • నీటి నిర్వహణకు నిధుల కటకట

  వర్షపాత రూపంలో సకల జీవులకు ప్రకృతి ఉచితంగా అందించే కానుకే నీరు. కనుక, దానికి వెలకట్టకుండా ప్రజలకు ఉచితంగా అందించాలన్నది కొందరు సామాజిక శాస్త్రవేత్తల భావన. తాగడానికి, సేద్యానికి, ఇతర అవసరాలకు వాన..
 • నగరాలకు వరద ముట్టడి

  2013... ముంబయి; 2014... శ్రీనగర్‌; 2015.. చెన్నై; 2016... దిల్లీ, బెంగళూరు... ఈ నగరాల్లో ఆకాశం బద్దలై జనజీవితం కుదేలవడం చూశాం. హైదరాబాద్‌ నగరం ఒక మోస్తరు భారీ వర్షాలకే అల్లల్లాడటం..
 • దారితప్పిన పరిశోధన

  బోధన, పరిశోధన- విశ్వవిద్యాలయాలకు రెండు కళ్ల వంటివి. విద్యను విశ్వవ్యాప్తంచేసే కృషిలో భాగంగా నాణ్యమైన చదువును సమర్థంగా అందించడం ఆయా సంస్థల బాధ్యత.
 • చెట్టే మన పట్టుగొమ్మ!

  భూతాపం నేడు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా, 1950 నుంచి భూతాపం పెరుగుతూనే ఉంది. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువుపెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
 • సామాన్యుడికీ విమానయోగం

  అమెరికా జనాభా 32.33 కోట్లు... అక్కడ విమానాశ్రయాల సంఖ్య 15,079. భారత జనాభా 125కోట్లు... ఇక్కడ విమానాశ్రయాల సంఖ్య 449 మాత్రమే! అమెరికాసహా అనేక ఐరోపా దేశాల్లో 90శాతానికిపైగా విమానయానం..
 • అనుచిత ఆచారాలపై ఆగ్రహం

  కేవలం నోటిమాటగా ఒకే దఫాలో మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యకు విడాకులిచ్చే పద్ధతిని పాకిస్థాన్‌తో సహా 22 ఇస్లామిక్‌ దేశాలు నిషేధించినా భారతదేశం మాత్రం ఈ మధ్యయుగ ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తోంది.
 • పచ్చదనమే పెట్టుబడి

  పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనంలో పెనుమార్పులకు దారితీసి, ప్రగతి రథాన్ని పరుగులు తీయించగలిగింది. అదేసమయంలో పారిశ్రామికీకరణవల్ల పర్యావరణ వ్యవస్థకు తీవ్ర హాని జరిగింది.
 • సత్వర స్పందనే రక్షరేకు!

  సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత పురోగమించినా ప్రపంచంలో ఏ దేశమూ ప్రకృతి విపత్తులను, మానవ కల్పిత ఉత్పాతాలను తప్పించుకోలేదు. వీటికి అతీతమైన ప్రాంతం ఈ భూగోళంపై ఎక్కడా లేదు.
 • మార్కుల విద్య... మార్పులు మిథ్య!

  భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి మరీ ఇంత ఆలస్యమవుతోందేం? ఆర్థికాభివృద్ధి పథంలో చైనా పరుగులు చూసి ప్రతి ఒక్కరూ వేసుకొంటున్న ప్రశ్న ఇది. ఈ పరుగులో భారత్‌ వెనకబడటానికి అనేక..
 • అంతర్జాలమే తరగతి గది!

  ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ఓ కీలక సమావేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఉపాధ్యక్షులు చేసిన ప్రకటన ఆ మేరకు నిర్దిష్ట సంకేతాలు అందించింది.
 • మాదక ద్రవ్యాల పంజా(బ్‌)!

  పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై పాక్‌ ఉగ్రవాదుల దాడి, టెర్రరిజానికీ మాదక ద్రవ్య వ్యాపారానికీ మధ్య ఉన్న ప్రమాదకరమైన పొత్తును బయటపెట్టింది. పాకిస్థాన్‌ నుంచి మాదక ద్రవ్య అక్రమ రవాణాకు...
 • కబళిస్తున్న గాడ్జిల్లా!

  ఐదు ఖండాలు అల్లకల్లోలమైపోతున్నాయి. ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎక్కడా సానుకూలంగా లేవు. ఒకవైపు వరదలు, మరోవైపు క్షామాలు..
 • లక్ష్యం ‘నీరు’గారి... గమ్యం ఎడారి!

  ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనజీవనాన్ని నీటిఎద్దడి అస్తవ్యస్తం చేస్తోంది. వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, సమస్య పరిష్కారం కాకపోగా- ఏటికేడు ముదురుతోంది! రక్షిత మంచినీటికి, మురుగునీటి వ్యవస్థకు..
 • చైనా దూకుడుకు అడ్డుకట్ట

  చైనా జోరుగా సాయుధ దళాల పునర్వ్యవస్థీకరణ, ఆధునికీకరణను చేపట్టిన దరిమిలా దాని లక్ష్యాలేమిటని ఆరా వస్తోంది. ఇనుమడించిన చైనా సైనిక సామర్థ్యానికి దీటైన ప్రతివ్యూహాన్ని రూపొందించుకోవలసిన..
 • ‘ప్రైవేటు’ బాటలో ఆచితూచి...

  దేశ ప్రగతిపథంలో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకం. ఉన్నత విద్యావ్యవస్థను మరింత నాణ్యంగా రూపొందించడంతోపాటు, దాన్ని అందరికీ చేరువ చేయడమెలా అన్న అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.
 • నైపుణ్యాలు లేకనే నిరుద్యోగ భారతం

  ఓ వ్యక్తి చేసే పని లేదా వృత్తిని 'ఉపాధి'గా నిర్వచించవచ్చు. చేయగలిగిన వ్యక్తికి పని కల్పించి, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడాన్ని కూడా ఉపాధిగా చెప్పవచ్చు. ఉపాధి అవకాశాలే దేశ అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి గీటురాళ్లు.
 • కనీస మద్దతూ కష్టమేనా?

  వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి దేశాన్ని అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పీడిస్తున్నాయి. ప్రకృతి తెచ్చిపెడుతున్న పంట నష్టాలకుతోడు పెరుగుతున్న సాగు వ్యయం, తరిగిపోతున్న ఆదాయాలు రైతులను..
 • సరికొత్తగా స్వచ్ఛభారత్‌!

  ఆరోగ్యవంతమైన జనజీవనానికి పరిసరాల పరిశుభ్రత దగ్గరి దారి! చుట్టూ ఉన్న గాలి, నీరు, భూ వాతావరణాన్ని ఎన్నడూ లేని స్థాయిలో నిర్లక్ష్యం చేయడంవల్లే దేశంలో నేడు పరిస్థితి పూర్తిగా దిగజారింది.
 • భద్రత ఎండమావేనా?

  'బాలల సంక్షేమం, హక్కుల గురించి మాట్లాడని దేశాలు లేవు. వాటిని పట్టించుకొని చర్యలు చేపట్టే దేశాలూ ఎక్కడా కనిపించవు' అని మూడు దశాబ్దాల క్రితమే షీలాబార్సే ఆవేదన వ్యక్తపరిచారు.
 • ముప్పు ముంపులో హిమాలయాలు

  హిమాలయాలు ఈ మధ్య తరచూ భయపెడుతున్నాయి. మంచుకొండల్లో విపత్తు ఎప్పుడు ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అభద్రతకు, అనిశ్చితికి విచ్చలవిడిగా నిర్మిస్తున్న జలవిద్యుత్తు..
 • జలమేజయ యజ్ఞం!

  నదుల అనుసంధానం దశాబ్దాలుగా చర్చల్లో నలుగుతోంది. అసమతుల వర్షపాతం కారణంగా, అయితే కరవు లేకపోతే వరద అన్నట్లుగా తయారైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమమిది.
 • ఉగ్ర భూతాలకు ఉరే సరి!

  కంటికి కన్ను, పంటికి పన్ను సూత్రం ప్రకారం ఒక మనిషిని చంపినవాడికి మరణశిక్ష విధించడం సబబే అయితే, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై అత్యాచారం జరపడమూ సబబు అవుతుంది కదా!
 • భళా... డిజిటల్‌ కేరళ!

  దేశంలో రెండున్నర లక్షల గ్రామాలను 2016నాటికి డిజిటల్‌ ఇండియా కార్యక్రమం కింద బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో అనుసంధానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షిస్తుండగా, కేరళ అంతకన్నాముందే...
 • బడ్జెట్‌ - రక్షణరంగం

  భూతల సరిహద్దుల్లో, సముద్ర జలాల్లో, సైబర్‌ సీమలో భారత్‌ భద్రతకు పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015-'16 బడ్జెట్లో సంచలనాత్మక నిర్ణయాలు...
 • తెలుగుతోనే బంగరు భవిత!

  ప్రపంచవ్యాప్తంగా ఆయా జాతులవారు తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, పరివ్యాప్తికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి 'మాతృభాషా దినోత్సవాలు' ఒక వేదిక. ఈసారి మాతృభాషా దినోత్సవంనాడు...
 • బందీగా బాల్యం!

  కైలాస్‌ సత్యార్థి వంటి 'నోబెల్‌' యోధులు బాలల వెట్టిచాకిరి నిర్మూలనకు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం- అనితరం. కాలం దొర్లిపోతున్నా బందీగా ఉన్న బాల్యాన్ని ప్రభుత్వాలు విడిపించ లేకపోవడమే అసలు విషాదం.
 • వధ్యశిలపై... ఉపాధి విద్య!

  'మీరే దేశ భవిష్యత్తు నిర్ణేతలు... మీతోనే 'మేక్‌ ఇన్‌ ఇండియా' సాకారం కావాలి'- దేశవ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న నాలుగు లక్షలమంది పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల విద్యార్థులకు...
 • సమరస భావమే భారత్‌ బలం

  ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు కనుక పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయినట్లయితే నిరుత్సాహంతో భారతీయులు తీవ్ర విచారంలో మునిగిపోయేవారు.
 • గిడ్డంగులు పెరిగితేనే తీరేను కడగండ్లు!

  భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పునర్వ్యవస్థీకరణకు శాంతకుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం(హెచ్‌ఎల్‌సీ) సిఫార్సులను యథాతథంగా అమలు చేసినట్లయితే- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కేంద్ర...
 • అవకాశాల్లో సగమేదీ?

  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా భారతీయ మహిళలు ఇప్పటికీ వివక్ష, అసమానతలకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళాభివృద్ధికీ, స్త్రీలకు శక్తిప్రదానానికీ తోడ్పడే విధానాలను...