Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
రాజ‌కీయం
 • మూడో కూటమితో ఉత్కంఠ

  ఛత్తీస్‌గఢ్‌ అంటే 36 కోటల సమాహారమని అర్థం. చారిత్రకంగా రామాయణంలోని దక్షిణ కోసల రాజ్యం, దండకారణ్యం కలగలసిన ఈ రాష్ట్రం భౌగోళికంగా సీహార్స్‌ అనే చేప ఆకారంలో కనిపిస్తుంది.
 • జాతీయ వైఫల్యం... ప్రాంతీయ అవకాశం

  ప్రధాన జాతీయ పార్టీలు రెండూ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తీర్చలేకపోయాయని- రాష్ట్రాల ప్రయోజనాలను, హక్కులను హరిస్తున్నాయని వీటి పరిష్కారానికి మూడో ప్రత్యామ్నాయంగా ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ రావాలని..
 • ‘ఈశాన్య’పవనాలపై కమలనాథుల ఆశలు

  సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలంటే అంతగా ఆసక్తి ఉండదు. జాతీయ జనజీవన స్రవంతికి దూరంగా ఉండే ఈ ప్రాంత ఎన్నికల ఫలితాలు దిల్లీ రాజకీయాలపై చూపే ప్రభావం పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణం.
 • తప్పుడు అభ్యర్థులపై తూటా

  గుజరాత్‌ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌) శక్తిని మొట్టమొదటిసారిగా విస్పష్టంగా చాటి చెప్పాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు,
 • గుజరాత్‌లో కురుక్షేత్రం

  గుజరాత్‌ ఎన్నికల పోరాటం అత్యంత ఆసక్తిదాయకమైన మలుపు తిరిగింది. రిజర్వేషన్లు, జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటివి ప్రచారంలో వెనక్కి వెళ్లిపోయి, హిందుత్వ ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది.
 • రాజకీయాతీత రాజముద్ర!

  రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఎన్‌డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ సునాయాసంగా విజయం సాధిస్తారనడంలో అనుమానం లేదు. కాంగ్రెస్‌ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కాదని ఇందిరాగాంధీ..
 • ఎంపీసీట్లు... దక్షిణాదికి పాట్లు!

  కొత్త రెమ్మలు, కొమ్మలు తొడిగి ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విస్తరించాలంటే చట్టసభలు క్రియాశీలంగా వ్యవహరించాలి. శాసన వ్యవస్థల చైతన్యమే భారత ప్రజాస్వామ్య సౌధాన్ని పటిష్ఠ పునాదులపై నిలబెడుతుందనడంలో..
 • సమగ్ర ప్రగతికి సరైన పంథా!

  ఒమర్‌ అబ్దుల్లా ఉన్నమాటే చెప్పారు- 2019 ఎన్నికల్లో గెలుస్తామనే ఆశను ప్రతిపక్షం ఇక వదులుకోవలసిందే! విపక్షం ఆశించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి సడలకపోగా, మరింత ఇనుమడించిందని..
 • ఆగడాల పాక్‌ ఆటకట్టు!

  భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలు మరింతగా క్షీణించే అవకాశం ఉందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శక్తిమంతమైన ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థలతోపాటు అణ్వస్త్రాలతోనూ పరిపుష్టమైన దేశం భారత్‌.
 • పాఠాలు చెప్పిన ఫలితాలు!

  రాజకీయ వాతావరణం క్రమంగా తేటపడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఒక్క పుదుచ్చేరిలో మినహా మిగిలినచోట్ల మూకుమ్మడిగా తిప్పికొట్టడం భారతీయ జనతాపార్టీ స్కంధావారాలను ఆనందంలో ముంచెత్తింది.
 • ప్రజాస్వామ్య ఫలం... ఎవరి పరం?

  స్వాతంత్య్ర సమర సేనానుల త్యాగఫలం స్వేచ్ఛా భారతం! స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలచుకునే క్రమంలో ఎంతమేరకు పురోగతి సాధించామని తరచిచూస్తే జాతి పురోగమనంలో ఎన్నో ఒడుదొడుకులు కనిపిస్తాయి.
 • కశ్మీర్లో భిన్నధ్రువాల సయోధ్య

  అధికారం ఉప్పూ నిప్పును సైతం ఒక్కటి చేయగలదు. భారతీయ జనతాపార్టీని కశ్మీర్‌ లోయలో అడుగుపెట్టనివ్వనంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసి ఎన్నికల్లో విజయం సాధించిన ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌, నేడు అదే భాజపాతో...
 • దిల్లీ నేర్పుతున్న పాఠాలు!

  భారత ఓటర్ల దృక్పథంలో విప్లవాత్మక పరివర్తన చోటుచేసుకుంటోందనడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం ఒక ప్రబల సంకేతం. తమ ఆకాంక్షలకు పట్టం కడుతుందన్న పార్టీకే ప్రజలు విజయహారం వేసి గౌరవించే ప్రజాస్వామ్య సంస్కృతికి...