Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
రాష్ట్రీయం
 • జలపుష్పాలు వికసించేలా...

  పౌష్టికాహారంలో చేపలూ ఓ భాగం. పోషక విలువలే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వీటిలో అధికంగా ఉంటాయి. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెరగడం-
 • పట్టువిడుపులతోనే పరిష్కారం

  గోదావరి నుంచి కృష్ణాలోకి మిగులు జలాల మళ్లింపుపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపు కసరత్తు చేస్తుండగా, మరోవైపు మిగులు జలాలపై అసలు హక్కు ఎవరిదనే చర్చ ప్రారంభమైంది.
 • కరవు నేలకు గోదావరి ఉరవళ్లు

  గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లించడంపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పక్కనబెట్టి కృష్ణా బేసిన్‌లో..
 • మిర్చి పంట... గుండె మంట!

  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా సాగయ్యే లాభదాయక వాణిజ్య పంట మిరప- రైతులకు నేడు మంట పుట్టిస్తోంది! విస్తీర్ణం, దిగుబడి పెరిగినా ఎంతకీ గిట్టుబాటు ధర లభించని దుస్థితి వారి కంట నీరు తెప్పిస్తోంది.
 • పంట నేలపాలు... రైతుకన్నీటిపాలు!

  నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉన్నంతవరకు ప్రజల జీవనానికి భరోసా ఉన్నట్లే లెక్క. అవి ఒక్కసారి అదుపుతప్పితే ప్రజల బతుకు గతుకుల బాట ఎక్కినట్లే! టమాటా, ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు తలబొప్పి కట్టిస్తున్నాయి.
 • ‘నవ జాత’క చక్రం!

  బాలల్ని భద్రంగా కాపాడుకొంటేనే భవితకు భరోసా ఏర్పడుతుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది(2016)ని నవజాత శిశు సంరక్షణ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించింది.
 • మోసగాళ్లపై శాసనాస్త్రం!

  అధిక వడ్డీల పేరిట మనిషి ధన, మాన, ప్రాణాలు దోచేస్తున్న వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేసే దిశగా చెప్పుకోదగిన అడుగు పడింది. ఈ తరహా అక్రమ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..
 • కొలువుల కూత మారనున్న రాత!

  నడి ఎడారిలో ఒయాసిస్సును తలపిస్తోంది తెలంగాణలో కొలువుల జాతర. ఉద్యోగాల కోసం ఎన్నేళ్లనుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో తియ్యని కబురు, గొప్ప వూరట.
 • ఆంధ్ర వైభవ దీప్తి- అమరావతి

  రాజధాని అంటే రాజ నివాసం. రాజులు, రాజ్యాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజధాని అంటే ప్రజాతంత్రానికి శిరస్థానమని అర్థం. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌
 • రాళ్లు కావు... రేపటి రతనాలు!

  నవ్యాంధ్రలో కొత్తరాజధాని సహా అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకోబోతున్న తరుణ మిది. పరిశ్రమలు, నౌకాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రభుత్వంపెద్దయెత్తున ప్రణాళికలు రచిస్తోంది.
 • పొగచూరిన బతుకులకు... కావాలొక భరోసా!

  'బీడీల తయారీ...తెలంగాణలో అతి పెద్ద వ్యవసాయ, అటవీ ఆధారిత పరిశ్రమ. లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలవారికి ఇది ఆధారంగా ఉంది'- కేంద్ర కార్మిక శాఖ ఇటీవల వెలువరించిన నివేదికలోని ప్రధాన అంశమిది.
 • పరిశోధనతోనే ఫల సాధన!

  ఉద్యాన పంటల సాగుకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగి ఉన్న రాష్ట్రం- తెలంగాణ. ఈ పరిస్థితిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేక పంటల పరిశోధన కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు ఇజ్రాయెల్‌
 • హరిత తెలంగాణకు బహుముఖ వ్యూహం

  కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం తొట్టతొలి సంక్రాంతి సంబురాలను జరుపుకొంటోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక పంట కాలాన్ని పూర్తిచేసుకుంది. సరిగ్గా సంక్రాంతి వేడుకల నాటికి రైతు ఇంటికి చేరింది ధాన్యలక్ష్మి.
 • శాపమవుతున్న మానవ తప్పిదాలు

  అభివృద్ధి చర్యల పేరిట మానవుడు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. దాంతో అది ప్రకోపించి ప్రమాద సంకేతాలను పంపుతోంది. ఇటీవల విశాఖ తీరాన్ని హుద్‌హుద్‌
 • ప్రభుత్వ అప్రమత్తత అత్యవసరం

  అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు, మహిళలకు పోషకాహారం అందించే దిశగా... తెలంగాణ మరో ముందడుగు వేసింది. 'సన్నబియ్యం'తో వసతి గృహాల బాలబాలికలకు; 'ఆరోగ్యలక్ష్మి' పేరిట గర్భిణులు, బాలింతలకు ఆకలితీర్చి ఆదుకుంటోంది.
 • పరిశ్రమిస్తేనే వెలుగురేఖ!

  'మూడేళ్ల తరవాత కనురెప్పపాటు సైతం కరెంటు పోకుండా సరఫరా చేస్తాం'- ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు శాసనసభలో ఇచ్చిన మాట ఇది. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్‌ కొరత అన్ని వర్గాలకూ ఆందోళన కలిగిస్తోంది.
 • నవ్యాంధ్రకు 'పచ్చ'ల హారం!

  నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రధాన పంటలైన వరి, అపరాలు, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న సుమారు 172 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రాష్ట్రంలో పంటల సాంద్రత కొన్ని దశాబ్దాల నుంచి నిలకడగా ఉంటోంది.