Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
సైన్స్ & టెక్నాల‌జీ
 • వినువీధుల్లో వ్యర్థాలు

  మానవాళి అభివృద్ధి దిశగా ఎంతగా పరుగుతీస్తున్నా, ఆ కార్యకలాపాలవల్ల తలెత్తే సవాళ్లనూ అదే స్థాయిలో ఎదుర్కొనక తప్పడంలేదు. భూమిమీదే కాదు, రోదసిలోనూ అదే పరిస్థితి ఉంది.
 • అభివృద్ధికి వెన్నెల గొడుగు

  దేశాన్ని పీడిస్తున్న ఆకలి, నిరుద్యోగం, రోగ బాధలను పరిష్కరించాల్సిందిపోయి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ వంటి అంతరిక్ష ప్రయోగాలకు ధారపోయడమెందుకు....
 • జాబిలి యాత్రలో తొలి మజిలీ

  భారత రోదసి శోధన చరిత్రలో కళ్లు మిరుమిట్లు గొలిపే మహాద్భుత ప్రకరణమిది. పదకొండేళ్ల విరామానంతరం రెండోదఫా చంద్రమండల యాత్ర స్వప్నాన్ని సాకారంచేసే కృషిలో ‘ఇస్రో’ ధీమాగా ముందడుగు వేసింది.
 • రోద‌సిలో కాసుల వేట‌

  అంతరిక్షం ఇంకెంత మాత్రం ప్రభుత్వాలు, సైన్యాలు, టెలికమ్యూనికేషన్‌ సంస్థల గుత్త సొత్తు కాదు. నేడు ప్రైవేటు కంపెనీలు కూడా రోదసిలో ప్రవేశించి కొత్త కొత్త వ్యాపారాలకు ద్వారాలు తెరిచే పనిలో పడ్డాయి.
 • పర్యావరణ ఆత్యయిక స్థితి!

  రుతుపవనాల రాకతో వానలు కురుస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు సగం ప్రాంతంలో కరవు నెలకొంది. రుతుపవనాల రాకలో జాప్యం, అవసరం మేరకు వానలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
 • ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం

  తీవ్రమైన వాయు కాలుష్యం బారినపడి భారతావని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నగరాల్లోని 80శాతం ప్రజలు వాయు కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
 • ఇంతింతై... 5జీ అంతై!

  చరవాణి రంగంలో 2జీ ఫోన్ల సాయంతో వినియోగదారులు అవతలివారితో మాట్లాడగలిగారు, సంక్షిప్త సందేశాలు పంపగలిగారు. 3జీ చలవతో మొబైల్‌లోనే ఇంటర్నెట్‌ సదుపాయం పొందారు...
 • శాస్త్రీయ స్పృహే ప్రగతి సూత్రం

  భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనిపెట్టారు. ఉత్కృష్ట భారతీయ ప్రజ్ఞ వెలుగులు ప్రపంచంలో నలుదిశలకూ వ్యాపించిన ఆ తేదీనే ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
 • ముదిరే వ్యాధి... నిరోధకత ఏదీ?

  అమెరికాలో పదేళ్ల క్రితం పుట్టిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసింది. అప్పట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం దాదాపు 15 లక్షల కోట్ల డాలర్లని (దాదాపు రూ.950 లక్షల కోట్లు) అంచనా!
 • సంక్షోభంలో ఐటీ... సంస్కరణలే దివిటీ!

  దేశీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం (ఐటీ)లో సిబ్బంది ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ రంగంలో సంక్షోభం కారణంగా కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి పెద్ద సంస్థల్లో కొంతమేరకైనా..
 • సాంకేతిక నగరాలే ఆలంబన!

  కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), స్వయంచాలిత యంత్రాలు (ఆటోమేషన్‌), రోబోలు, కంప్యూటర్లు సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. మన జీవితాలను పని పరిస్థితులను వేగంగా మార్చేస్తూ..
 • అవధిలేని అభివృద్ధికి అంతర్జాలం!

  మానవాళి జీవనం గడచిన కొన్నేళ్లలో విప్లవాత్మకంగా మారిపోయింది. మున్ముందు మరెన్నో గుణాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయనడంలో సందేహం లేదు. ఇప్పటివరకూ సంభవించిన మూడు పారిశ్రామిక విప్లవాలు ప్రపంచ..
 • భారత దిక్‌విజయం

  భూమిపై నేను ఎక్కడ ఉన్నాను? గమ్యాన్ని చేరుకోవడానికి ఎటు వెళ్లాలి.. వంటి ప్రశ్నలు మానవుల బుర్రలను అతి ప్రాచీన కాలం నుంచే తొలుస్తున్నాయి. దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు.
 • అంతరిక్ష మథనం!

  భూమిపై సహజ వనరులు హరించుకుపోవడంతో సంక్షోభంలోకి జారిపోయిన మానవులు, తమ అవసరాలను తీర్చే శక్తి సుదూరంలోని పండోరా ఉపగ్రహంపై దొరికే అనబ్టేనియం ఖనిజానికి ఉందని గుర్తిస్తారు.
 • మరో సాంకేతిక విప్లవం!

  'సాంకేతిక భారతం అవకాశాల గని. నూట పాతికకోట్ల ప్రజలనూ అనుసంధానించడమే నా లక్ష్యం' అని ఆమధ్య సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ఐటీ దిగ్గజాల భేటీలో మోదీ నినదించారు.
 • మెరుపు వేగమే రణరీతి

  గొప్ప విజయం సాధించానని శత్రువు మిడిసిపడుతున్న సమయంలోనే అతడిని దెబ్బకొట్టాలి. అతడు దొరికిపోయేది సరిగ్గా ఆ క్షణంలోనే. మణిపూర్‌ లో 18 మంది భారతీయ సైనికులను పొట్టనబెట్టకుని మియన్మార్‌..
 • అవసరానికో అణుబ్యాంకు

  ఆ బ్యాంకు స్థాపనకు ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో మూడో స్థానం ఆక్రమించిన వారెన్‌ బఫెట్‌ 5 కోట్ల డాలర్లు అందించారు. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), నార్వే, కువైట్‌, యుఏఈ దేశాలు కలసి 10.5 కోట్ల డాలర్ల..
 • స్వప్నం కాదు... సత్యమే!

  రానున్న మూడేళ్లలో 'సాంకేతిక పురోగమన భారతావని'ని కళ్లముందు ఉంచే ప్రయత్న ఫలితమే 'డిజిటల్‌ ఇండియా'. ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రికగా రూపుదిద్దుకొన్న ఈ విశేష ప్రక్రియతో, అత్యాధునిక సాంకేతిక..
 • విచ్చుకోవాలిక విజ్ఞాననేత్రం!

  అప్పుడెప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితంనాటి మాట. సర్‌ సీవీ రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించడంతో యావజ్జాతి పులకించిపోయింది. ఒక భారతీయుడు స్వదేశంలో విశిష్ట పరిశోధనలు జరిపి....
 • మన ఘనత... మంగళ్ యాన్

  భారత్ అంగారక యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళ్‌యాన్ 300 రోజుల్లో 670 మిలియన్ కిలోమీటర్ల...
 • అణువణువునా అపాయం!

  ప్రపంచం నుంచి అణ్వస్త్రాలను నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి ఏళ్ల తరబడి కృషి జరుపుతోంది. అయినా ఆశించిన ఫలితాలు ఒనగూడటమే లేదు. అణ్వస్త్రదేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బహుముఖీనం...