Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు :::
 
వ్యక్తి సమాధి పేరు
» మహాత్మాగాంధీ - రాజ్ ఘాట్
రాజ్ ఘాట్


విజయ్ ఘాట్
» జవహర్ లాల్ నెహ్రూ - శాంతివనం
» లాల్ బహదూర్ శాస్త్రి - విజయ్ ఘాట్
» బాబూ జగ్జీవన్ రామ్ - సమతాస్థల్
» బి.ఆర్. అంబేద్కర్ - చైత్రభూమి (ముంబాయి)
» ఇందిరాగాంధీ - శక్తిస్థల్
శక్తిస్థల్
» రాజీవ్ గాంధీ - వీర్ భూమి
» చరణ్ సింగ్ - కిసాన్ ఘాట్
» దేవీలాల్ - సంఘర్ష్ స్థల్
» గుల్జారీలాల్ నందా - నారాయణ్ ఘాట్
» మొరార్జీ దేశాయ్ - అభయ్ ఘాట్
» జ్ఞానీ జైల్ సింగ్ - ఏక్తాస్థల్
» కృష్ణకాంత్ - నిగమ్ బోధ్
» పి.వి. నరసింహారావు - జ్ఞాన్ భూమి (హైదరాబాద్)
» ఎన్. టి. రామారావు - బుద్ధపూర్ణిమ (హైదరాబాద్)
(బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి)

Back