Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: రకరకాల అధ్యయన శాస్త్రాలు :::
 
అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు  
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ  
» పండ్ల తోటల పెంపకం - పామాలజీ
పక్షులు - ఆర్నిథాలజీ
» విత్తనాలు - కార్పోలజీ
» పక్షులు - ఆర్నిథాలజీ
» ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
» జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్  
» విష పదార్థాలు - టాక్సికాలజీ  
» పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ  
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ  
» నేరం, నేరస్తులు - క్రిమినాలజీ  
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్  
» ఆల్గేలు - ఫైకాలజీ  
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ  
» నదులు - పొటామాలజీ
శిలల స్వభావం - లిథోలజీ
» శిలల స్వభావం - లిథోలజీ
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
» వివిధ మతాలు - థియోలజీ  
» జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ  
» స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
» జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
» జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి  
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి  
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్  
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ  
» నిద్ర - హెప్నాలజీ  
» శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ  
» మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ  
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ  
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ  
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ  
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ  
» స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ  
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ  
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ  
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి  
» వాస్తు - ఆస్ట్రాలజీ  
» కీటకాలు - ఎంటమాలజీ  
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ  
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్  
» కణాలు - సైటాలజీ
జంతువులు - జువాలజీ
» జంతువులు - జువాలజీ
» దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ
» పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్  
» విమానాలు - ఎరోనాటిక్స్  
» భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ  
» వాతావరణం - మెటియారాలజీ  
» చెట్లు - డాండ్రోలజీ
జన్యువులు - జెనెటిక్స్
» జన్యువులు - జెనెటిక్స్
» వైరస్‌లు - వైరాలజీ  
» బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ  
» జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ  
» భూకంపాలు - సిస్మోలజీ  
» పర్వతాలు - ఓరాలజీ  
» సమాజం - సోషియాలజీ
బోధనా పద్ధతులు - పెడగాగి
» బోధనా పద్ధతులు - పెడగాగి
» షెల్స్ - కాంకోలజీ
» ఎముకలు - ఆర్థోపెడిక్స్
చేపలు - ఇక్తియాలజీ
» చేపలు - ఇక్తియాలజీ
» జంతువుల వైఖరి - ఎథోలజీ
» లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి  
» రాసిన రికార్డులు - ఫిలాలజీ  
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ  
» నిఘంటువులు - లెక్సికోగ్రఫి  
» గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్  
» తూనికలు, కొలతలు - మెట్రోలజీ  
» కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్  
» ఎముకలు - ఓస్టియోలజీ  
» కణతులు - అంకాలజీ  
» నరాలు - న్యూరాలజీ  
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ  
» ధ్వని - అకౌస్టిక్స్  
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ  
» వర్షపాతం - హైటోలజీ  
» పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్  
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి  
» కాలం - హొరాలజీ  
» భూగర్భ జలం - హైడ్రాలజీ  
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ  
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ  
» నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్  
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ
కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ
» వేలిముద్రలు - డాక్టిలోలజీ  
» గుహలు - స్పెలియాలజీ  
» భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్  
» చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ  
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ  
» మానవ అందం - కాలోలజీ  
» నీటి క్షీరదాలు - సిటోలజీ  
» వ్యాధులు - పాథాలజీ  
» సంఖ్యలు - న్యూమరాలజీ
మొక్కలు - బోటనీ
» మొక్కలు - బోటనీ
» గడ్డి - అగ్రోస్టాలజీ

Back