Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: పరికరాలు - ఉపయోగాలు :::
 
పరికరం ఉపయోగం  
» లాక్టోమీటర్ - పాల సాంద్రతను కనుక్కోవడానికి
లాక్టోమీటర్ - పాల సాంద్రతను కనుక్కోవడానికి
» మానోమీటర్ - వాయువుల పీడనాన్ని కొలవడానికి
» రేడియోమీటర్ - అణుధార్మికతను కొలవడానికి  
» పాథోమీటర్ - సముద్రాల లోతును కొలవడానికి
స్పిగ్మోమీటర్ (స్పిగ్మోమానోమీటర్) - రక్తపీడనాన్ని కొలవడానికి
» స్పిగ్మోమీటర్ (స్పిగ్మోమానోమీటర్) - రక్తపీడనాన్ని కొలవడానికి
» క్రోనోమీటర్ - సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలుసుకోవడానికి
» పైరోమీటర్ - ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి  
» బారోమీటర్ - వాతావరణ పీడనాన్ని కొలవడానికి
రైన్‌గేజ్ - వర్షపాతాన్ని నమోదు చేయడానికి
» రైన్‌గేజ్ - వర్షపాతాన్ని నమోదు చేయడానికి
» ఆడియో మీటర్ - శబ్దతీవ్రతను కొలవడానికి  
» అమ్మీటర్ - విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడానికి
అమ్మీటర్ - విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడానికి
» క్రెస్కోగ్రాఫ్ - మొక్కల పెరుగుదలను కొలవడానికి
» టైడ్‌గేజ్ - సముద్ర మట్టాన్ని కొలవడానికి  
» హైడ్రోఫోన్ - జల ఉపరితలం కింద శబ్దవేగాన్ని కొలవడానికి
పెరిస్కోప్ - జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడటానికి
» పెరిస్కోప్ - జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడటానికి
» ఎనిమో మీటర్ - గాలి వీచే దిశను తెలుసుకుని వేగాన్ని కొలవడానికి
» సిస్మోగ్రాఫ్ - భూకంప తీవ్రతను కొలవడానికి
సిస్మోగ్రాఫ్ - భూకంప తీవ్రతను కొలవడానికి
» శకారీ మీటర్ - ఒక ద్రావణంలో చక్కెర శాతాన్ని తెలుసుకోవడానికి
» రాడార్ - విమానాల రాకపోకలను పసిగట్టడానికి  
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రాఫ్ - మెదడులోని తరంగాలను రికార్డు చేయడానికి  
» మాగ్నటోమీటర్ - అయస్కాంత క్షేత్రాలను, భ్రామకాలను పోల్చడానికి  
» అల్టీమీటర్ - విమానాలు ప్రయాణించే ఎత్తును కనుక్కోవడానికి  
» స్పెక్ట్రో మీటర్ - వక్రీభవన గుణకాలను కొలవడానికి
స్పెక్ట్రో మీటర్ - వక్రీభవన గుణకాలను కొలవడానికి
» రిఫ్రాక్టో మీటర్ - ఒక పదార్థపు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి
» శాలినోమీటర్ - ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుక్కోవడానికి  
» హైడ్రోమీటర్ - ద్రవాల విశిష్ట సాంద్రతను కనుక్కోవడానికి  
» ఓడోమీటర్ - మోటార్ వాహనాల వేగాన్ని కనుక్కోవడానికి  
» స్ట్రోబోస్కోప్ - వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూడటానికి  
» ప్లానీ మీటర్ - చదునుగా ఉండే ప్రదేశాల ఉపరితల వైశాల్యాన్ని కొలవడానికి  
» సెక్ట్సెంట్ - సూర్యుడు లాంటి సుదూర ఖగోళ పదార్థాల ఎత్తును కొలవడానికి  
» ఎస్కలేటర్ - భవనాల్లో మనుషులను పైకి లేదా కిందకి చేర్చే మెట్లు  
» ఎండోస్కోప్ - శరీరంలోని అంతర్గత భాగాలను పరీక్షించడం  
» టెలీ మీటర్ - దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేయడానికి
హైగ్రోమీటర్ - వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి
» హైగ్రోమీటర్ - వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి
» సిక్స్ థర్మామీటర్ - అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి
» డైనమో - యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి  
» క్రయోమీటర్ - అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి  

Back