Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు :::
 
గుర్తు సూచించే అంశం  
» చక్రం - అభివృద్ధి
చక్రం - అభివృద్ధి
» గుర్రం - వేగం
» ఎర్ర త్రికోణం - కుటుంబ నియంత్రణ
రెడ్‌లైట్ - ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» రెడ్‌లైట్ - ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» మహారాజా - ఎయిర్ ఇండియా
మహారాజా - ఎయిర్ ఇండియా
» తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ - శాంతి
» తిరగేసిన జెండా - సంక్షోభం  
» కళ్లకు గంతలు - నిరసన  
» భుజానికి నల్లబ్యాడ్జి - సంతాపం
తామర పువ్వు - సంస్కృతి, నాగరికత
» తామర పువ్వు - సంస్కృతి, నాగరికత
» గ్రీన్‌లైట్ - వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్
గ్రీన్‌లైట్ - వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్
» ఎర్ర శిలువ - వైద్య సేవలు
» ఎల్లోలైట్ - వెళ్లడానికి సిద్ధమవ్వమని  
» ఎద్దు - స్థిరత్వం  
» రెండు ఎముకల మధ్య కపాలం - అపాయం
చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ - న్యాయం
» చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ - న్యాయం
» పసుపు జెండా - ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం

Back