Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి :::
 
అతిపెద్దవి
» అతిపెద్ద జంతువు - తిమింగలం
» అతిపెద్ద జంతువు (భూమిపైన) - ఆఫ్రికా ఏనుగు  
» అతిపెద్ద అడవి - కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)  
» అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - లేక్ మిడ్ ( అమెరికా)
» అతిపెద్ద అగ్ని పర్వతం - మౌనలావోస్ (హవాయి)  
» అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్  
» అతిపెద్ద బే - హడ్సన్ బే  
» అతిపెద్ద గ్రహం - బృహస్పతి
» అతిపెద్ద ఉపగ్రహం - గనిమెడ
» అతిపెద్ద నది - అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
అమెజాన్ నది (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్ - ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
» అతిపెద్ద రీఫ్ - గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)  
» అతిపెద్ద వ్యవసాయ కాలువ - లయాడ్ (పాకిస్థాన్)  
» అతిపెద్ద రైల్వే స్టేషన్ - గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)  
» అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పం - అరేబియా
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - కాస్పియన్ సీ  
» అతిపెద్ద లైబ్రరీ - యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)  
» అతిపెద్ద రేవు పట్టణం - న్యూయార్క్  
» అతిపెద్ద ఇతిహాసం - మహా భారతం  
» అతిపెద్ద మ్యూజియం - అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)  
» అతిపెద్ద దేశం - రష్యా  
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం - చైనా  
» అతిపెద్ద డోమ్ - ఆస్ట్రోడోమ్ (అమెరికా)
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) - డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం - కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)  
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) - లండన్ (700 చదరపు మైళ్లు)  
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) - మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)  
» అతిపెద్ద గడియారం - బిగ్ బెన్ (లండన్)  
» అతిపెద్ద ద్వీపం - కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్  
» అతిపెద్ద దీవుల సముదాయం - ఇండోనేషియా (3000 దీవులు)  
» అతిపెద్ద మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రం  
» అతిపెద్ద మంచినీటి సరస్సు - లేక్ సుపీరియర్ (అమెరికా)  
» అతిపెద్ద ఎడారి - సహారా (ఆఫ్రికా)
సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారి - గోబి ఎడారి (ఆసియా)
» అతిపెద్ద సముద్రం - దక్షిణ చైనా సముద్రం  
» అతిపెద్ద ఖండం - ఆసియా  
» అతిపెద్ద చర్చి - సెయింట్ బాసిలియా (రోమ్)  
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల - అతోషా రిజర్వు (నమీబియా)  
» అతిపెద్ద డ్యామ్ - త్రీ గోర్జెస్ (చైనా)
త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్ - బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
» అతిపెద్ద సొరంగం - కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)  
» అతిపెద్ద నిర్మాణం - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)  
» అతిపెద్ద కార్యాలయ భవనం - పెంటగాన్ (అమెరికా)  
» అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)  
» అతిపెద్ద వజ్రం - కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా  
అతిచిన్నవి
» అతి చిన్న గ్రహం - బుధుడు
» అతిచిన్న పువ్వు - వాటర్ మీల్
» అతి చిన్న సముద్రం - ఆర్కిటిక్ మహాసముద్రం
» అతిచిన్న ఖండం - ఆస్ట్రేలియా
» అతిచిన్న దేశం - వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
» అతిచిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్
హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన విగ్రహం - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
» అతి ఎత్తయిన రహదారి - కుర్దుంగ్లా (భారత్)
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి - హిమాలయాలు
హిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం - సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం - ఏంజెల్ (797 మీ.) –వెనిజులా
» అతి ఎత్తయిన రాజధాని నగరం - లాపాజ్ (బొలీవియా)
» అతి ఎత్తయిన పీఠభూమి - పామీర్ (టిబెట్)
» అతి ఎత్తయిన వంతెన - మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
» అతి ఎత్తయిన జంతువు - జిరాఫి
» అతి ఎత్తయిన డ్యామ్ - ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
» అతి ఎత్తయిన నిర్మాణం - బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
» అతి ఎత్తయిన నగరం - వెన్ చౌన్ (చైనా)
» అతి ఎత్తయిన సరస్సు - టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
» అతి పొడవైన పర్వత శ్రేణి - ఆండిస్ (దక్షిణ అమెరికా)
» అతి పొడవైన కాలువ - సూయజ్ కాలువ (162 కి.మీ.)
సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నది - నైలు (6,690 కి.మీ.)
» అతి పొడవైన జలసంధి - టార్టార్ (రష్యా)
» అతి పొడవైన రైల్వే లైను - ట్రాన్స్ – సైబీరియన్
» అతిపొడవైన పక్షి - ఆస్ట్రిచ్
» అతి పొడవైన రైల్వే టన్నెల్ - తన్న (జపాన్)
» అతి పొడవైన వంతెన - జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
» అతి లోతైన మహాసముద్రం - పసిఫిక్
పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) - మృత సముద్రం (జోర్డాన్)
» అతి లోతైన సరస్సు - బైకాల్ (1637 మీ.)
» అతి లోతైన లోయ - గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
» అతి లోతైన అఖాతం - మెరియానా (11,776 మీ.)
ఇతరాలు
» అతి ప్రాచీన రాజధాని నగరం - డెమాస్కస్
» అత్యధిక రద్దీ ఉండే కాలువ - కీల్ కాలువ
» అతి ఉష్ణ ప్రాంతం - అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
» అతి ప్రాచీన గ్రంథం - రుగ్వేదం
» అతి శీతల ఎడారి - గోబీ ఎడారి
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం - జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం - రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం - రష్యా (11)
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం - చైనా (16)
» అత్యంత తెలివైన జంతువు - డాల్ఫిన్ (మనిషి తర్వాత)
డాల్ఫిన్
» అతి వేగమైన పక్షి - స్విఫ్ట్

Back