Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ప్రముఖ వ్యక్తులు బిరుదులు :::
 
బిరుదు/ బిరుదులు పొందిన వ్యక్తి  
» గురుదేవ్, విశ్వకవి - రవీంద్రనాథ్ ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్
» అన్నా - సి.ఎఫ్. అన్నాదురై
» భారతదేశ పునరుజ్జీవ పిత - రాజా రామ్మోహన్‌రాయ్  
» మహామాన్య - మదన్ మోహన్ మాలవీయ  
» లోకమాన్య - బాలగంగాధర్ తిలక్  
» లోక్‌నాయక్ - జయప్రకాశ్ నారాయణ్  
» ఇండియన్ మాకియావెల్లి - కౌటిల్యుడు  
» దేశబంధు - చిత్తరంజన్‌దాస్
మహాత్మా గాంధీ
» జాతిపిత, బాపు, మహాత్మ - మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు - సర్ధార్ వల్లభాయ్ పటేల్
సర్ధార్ వల్లభాయ్ పటేల్
» ఆసియా జ్యోతి - గౌతమ బుద్ధుడు
గౌతమ బుద్ధుడు
» రాజాజీ - చక్రవర్తుల రాజగోపాలాచారి
» గురూజీ - ఎం.ఎస్.గోల్వంకర్
జవహర్‌లాల్ నెహ్రూ
» చాచా, పండిట్‌జీ - జవహర్‌లాల్ నెహ్రూ
» నేతాజీ - సుభాష్ చంద్రబోస్
సుభాష్ చంద్రబోస్
» పెరియార్ - ఇ.వి.రామస్వామి నాయకర్
» బాబూజీ - జగ్జీవన్‌రాం  
» పంజాబ్ కేసరి - లాలా లజపతిరాయ్  
అంతర్జాతీయ వ్యక్తులు బిరుదులు  
» నెపోలియన్ - లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని  
» బిస్మార్క్ - మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్  
» మహమ్మద్ ఆలీ జిన్నా - క్వెయిడ్-ఎ-ఆజమ్  
» ఆచార్య రజనీష్ - ఓషో  
» ఫ్లోరెన్స్ నైటింగేల్ - లేడి విల్ ద ల్యాంప్  
» బినెటో ముస్సోలిని - డ్యూస్II  
» అడాల్ఫ్ హిట్లర్ - ప్యూరర్  
» ఎలిజబెత్ రాణి I - మేడమ్ క్వీన్
విలియం షేక్స్‌పియర్
» విలియం షేక్స్‌పియర్ - బ్రాడ్ ఆఫ్ అవాన్
»టెన్సింగ్ నార్కే - టైగర్ ఆఫ్ స్నో
టెన్సింగ్ నార్కే
» హెన్రీ కిసంజర్ - డెజర్ట్ క్యామెల్
» విలియం గ్లాండ్ స్టోన్ - గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్  
» జుల్ఫికర్ అలీ భుట్టో - క్వెయిడ్-ఎ-అవమ్  
» ఎల్విన్ రోమెల్ - డెజర్ట్ ఫాక్స్  
» ఫ్రాన్సిస్కో ఫ్రాంకో - ఎల్‌కాడిల్లా  
» యంగర్ పిట్ - గ్రేట్ కామెనర్  
» జోన్ ఆఫ్ ఆర్క్ - మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్  
» డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ - ఐరన్ డ్యూప్
దాదాబాయి నౌరోజి
» దాదాబాయి నౌరోజి - భారతదేశ కురువృద్ధుడు
» సరోజినీ నాయుడు - భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)
సరోజినీ నాయుడు
» మదర్ థెరిసా - సెయింట్ ఆఫ్ ద గట్టర్స్
మదర్ థెరిసా
» షేక్ అబ్దుల్లా - కశ్మీర్ సింహం
» చౌదరి చరణ్ సింగ్ - రైతు బంధు  
»షేక్ ముజిబుర్ రహమాన్ - బంగ బంధు  
» దయానంద సరస్వతి - ఇండియన్ లూథర్  
» లాల్ బహదూర్ శాస్త్రి - శాస్త్రి, శాంతి మనిషి
లాల్ బహదూర్ శాస్త్రి
» సురేంద్రనాథ్ బెనర్జీ - సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్
» నాగార్జునుడు - ఇండియన్ ఐన్‌స్టీన్  
» సముద్రగుప్తుడు - ఇండియన్ నెపోలియన్  
» కౌటిల్యుడు - ఇండియన్ మాకియవెల్లి  
» కనిష్కుడు - రెండో అశోకుడు, ఇండియన్ సీజర్  
» రంజిత్ సింగ్ - పంజాబ్ సింహం  
» కె.వి.పుట్టప్ప - కువెంపు  
» కె.యం.కరియప్ప - కిప్పర్
మిల్కాసింగ్
» మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సిక్
» కామరాజ్ - కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా
ధ్యాన్‌చంద్
» ధ్యాన్‌చంద్ - హాకి విజార్డ్
» మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్ - స్పారో  
తెలుగు రాష్ట్రాల్లో...
వ్యక్తి బిరుదు  
» టంగుటూరి ప్రకాశం పంతులు - ఆంధ్ర కేసరి
టంగుటూరి ప్రకాశం పంతులు
» పొట్టి శ్రీరాములు - అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత
» దువ్వూరి రామిరెడ్డి - కవి కోకిల
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు
» డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు - విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్
» కొమర్రాజు వెంకట లక్ష్మణరావు - గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత
» న్యాపతి సుబ్బారావు - ఆంధ్ర భీష్మ  
» పర్వతనేని వీరయ్య చౌదరి - ఆంధ్ర శివాజి  
» గాడిచర్ల హరిసర్వోత్తమరావు - ఆంధ్ర తిలక్  
» అన్నమయ్య - పద కవితా పితామహుడు  
» అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడు  
» మాడపాటి హనుమంతరావు - ఆంధ్ర పితామహుడు  
» ఆదిభట్ల నారాయణదాసు - హరికథా పితామహుడు  
» గిడుగు రామ్మూర్తి - వ్యవహారిక భాషా పితామహుడు
గిడుగు రామ్మూర్తి
» శ్రీకృష్ణదేవరాయలు - ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ  
» దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆంధ్ర షెల్లి  
» దుగ్గిరాల గోపాలకృష్ణయ్య - ఆంధ్ర రత్న
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
» దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ - ఆంధ్ర మహిళ
» జొన్నవిత్తుల శేషగిరిరావు - ఆంధ్ర గంధర్వ
» వేమన - ఆంధ్ర కబీర్  
» పానుగంటి లక్ష్మీనరసింహారావు - ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు  
» కల్లూరు సుబ్బారావు - రాయలసీమ పితామహుడు  
» కొండా వెంకటప్పయ్య - దేశభక్త  
» జమలాపురం కేశవరావు - తెలంగాణ సరిహద్దు గాంధీ  
» కుమారగిరి రెడ్డి - కర్పూర వసంతరాయలు  
» బులుసు సాంబమూర్తి - మహర్షి  
» రఘుపతి వెంకటరత్నం నాయుడు - బ్రహ్మర్షి  
» త్రిపురనేని రామస్వామి చౌదరి - కవిరాజు
గురజాడ వెంకట అప్పారావు
» గురజాడ వెంకట అప్పారావు - నవయుగ వైతాళికుడు, ప్రజాకవి
» విశ్వనాథ సత్యనారాయణ - కవి సామ్రాట్
విశ్వనాథ సత్యనారాయణ
» కందుకూరి వీరేశలింగం పంతులు - గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్
» తుమ్మలపల్లి సీతారామమూర్తి - అభినవ తిక్కన, తెనుగు లెంక  
» నాళం వెంకట కృష్ణారావు - మధుర కవి
గుర్రం జాషువా
» గుర్రం జాషువా - నవయుగ కవి చక్రవర్తి
» కోడి రామమూర్తి - ఇండియన్ హెర్క్యూలస్
» నన్నయ - వాగమశాసనుడు  
» ఎర్రన - శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు  
» పుట్టపర్తి నారాయణాచార్యులు - సరస్వతీ పుత్రుడు
దాశరథి కృష్ణమాచార్యులు
» దాశరథి కృష్ణమాచార్యులు - కళాప్రపూర్ణ
» శ్రీనాథుడు - కవి సార్వభౌమ
» కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు - దేశోద్ధారక  

Back