Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: పలు శాస్త్రాలు - వాటి పితామహులు :::
 
శాస్త్రం పితామహులు  
» జన్యుశాస్త్రం - గ్రెగరీ మెండల్
గ్రెగరీ మెండల్
» ఆర్గానిక్ కెమిస్ట్రీ - ఓలర్
» వృక్షశాస్త్రం - థియోఫాస్ట్రస్
» రేఖాగణితం - యూక్లిడ్
అరిస్టాటిల్
» జీవశాస్త్రం - అరిస్టాటిల్
» రాజనీతి శాస్త్రం - అరిస్టాటిల్
» జంతుశాస్త్రం - అరిస్టాటిల్
చార్లెస్ డార్విన్
» జీవపరిణామ సిద్ధాంతం - చార్లెస్ డార్విన్
» ఖగోళశాస్త్రం - హెకాటియస్
» రోగ నిరోధక శాస్త్రం - ఎడ్వర్డ్ జెన్నర్
రాబర్ట్ హుక్
» కణ శాస్త్రం - రాబర్ట్ హుక్
» రసాయన శాస్త్రం - రాబర్ట్ బాయిల్
» ఆధునిక వైద్యశాస్త్రం - హిప్పోక్రటీస్
» ఆధునిక రసాయనశాస్త్రం - ఆంటోని లావిసియర్
ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
» ఆధునిక జన్యుశాస్త్రం - మోర్గాన్
» న్యూక్లియర్ ఫిజిక్స్ - ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
» వర్గీకరణ శాస్త్రం - లిన్నేయస్
లిన్నేయస్
» పరిణామక్రమ శాస్త్రం - లామార్క్
» సూక్ష్మ జీవశాస్త్రం - లీవెన్ హక్
» అర్థశాస్త్రం - ఆడం స్మిత్  
» చరిత్ర - హెరిడోటస్  
» పద్యభాగం (ఆంగ్లం) - జెఫ్రీ ఛాసర్  

Back