Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
:::ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి :::
 
» అతి పురాతన క్షీరదం - ఎకిడ్నా
ఎకిడ్నా
» అతి పెద్ద మాంసాహార క్షీరదం - కొడైక్ బీర్
» అతి పెద్ద భౌమ్య క్షీరదం - ఆఫ్రికా ఏనుగు
» అతి పెద్ద క్షీరదం - బ్లూవేల్
బ్లూవేల్
» అతి పెద్ద సర్పం - పైథాన్
» అతి పెద్ద విష సర్పం - నాజా హన్నా
» అతి ఎత్త్తెన జంతువు - జిరాఫి  
» అత్యధిక దూరం గెంతే జంతువు - కంగారు  
» అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు - చిరుత  
» అతి ఎక్కువ కాలం జీవించే జంతువు - జైంట్ టార్టాయిస్
ఆస్ట్రిచ్
» అతి పెద్ద పక్షి - ఆస్ట్రిచ్
» అతి చిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్
» అతి పెద్ద సముద్ర పక్షి - ఆల్‌టెట్రాస్  
» అత్యంత వేగంగా పయనించే పక్షి - స్విఫ్ట్ పక్షి  
» అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి - ఆర్కిటిక్ టెర్న్  
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం - స్ట్రూతియోకేమిలస్
స్పీనోడాన్
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం - స్పీనోడాన్

Back