Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
:::క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో) :::
 

క్షీరదం గర్భావధి కాలం(రోజుల్లో)
» అప్పోజిమ్ 12
» ఎలుక 22
» ఉడుత 30 - 40
» కుందేలు 34
» కుక్క, పిల్లి 60
» కంగారు 80
» సింహం 105 - 115
» పంది 114
» మేక, గొర్రె 149
» కోతి 150
» పులి 155
» చింపాంజి 202
» మానవుడు 270
» ఆవు, గేదె 280
» గుర్రం 330
» ఏనుగు 600

Back