Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ప్రపంచంలోని ప్రధాన సరస్సులు :::
 
ప్రధాన సరస్సు దేశం
» సుపీరియర్ - అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)
సుపీరియర్ సరస్సు
» కాస్పియన్ - రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» బైకాల్ - రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)
టిటికాకా సరస్సు
» టిటికాకా - బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
» ఆరల్ - రష్యా  
» విక్టోరియా - ఉగాండా, టాంజానియా  
» ఒంటారియో - అమెరికా, కెనడా
» మిచిగాన్ - అమెరికా
» నెట్టిలింగ్ - కెనడా
» గ్రేట్ బేర్ - కెనడా
» ఓనేగా - రష్యా  
» న్యాసా - మాలావి, మొజాంబిక్, టాంజానియా
టోరెన్స్ సరస్సు
» టోరెన్స్ - దక్షిణ ఆస్ట్రేలియా
» టాంగన్యీకా - టాంజానియా, జైర్
» చాద్ - చాద్
» వోల్టా - ఘనా  
» మలావి - ఆఫ్రికా  
» హ్యురాన్ - అమెరికా  
» బల్ కాష్ - కజకిస్థాన్
» ఇరి - అమెరికా
» కరీబా - జింబాబ్వే  
» మరకైబో - వెనిజులా  
» గ్రేట్ సాల్ట్ - అమెరికా  
» తానా - ఇథియోపియా  

Back