Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
:::వివిధ పరికరాలు.. వాటి ఉపయోగాలు :::
 
పరికరం ఉపయోగం  
బ్యాటరీ రసాయన శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి  
ఉష్ణ యుగ్మం ఉష్ణాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి
స్టీమ్ ఇంజిన్ ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి
లౌడ్ స్పీకర్ విద్యుచ్ఛక్తిని ధ్వని శక్తిగా మార్చడానికి
విద్యుద్దీపం
విద్యుద్దీపం విద్యుచ్ఛక్తిని కాంతి శక్తిగా మార్చడానికి
మోటార్ విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి
వోల్టామీటర్ విద్యుచ్ఛక్తిని రసాయన శక్తిగా మార్చడానికి  
సౌర ఘటం సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి
డైనమో/టర్బైన్ యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి
కాంతి విద్యుత్ ఘటం కాంతిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి
మైక్రోఫోన్ ధ్వని శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి
మైక్రోఫోన్
యాంటెనా విద్యుదయస్కాంత తరంగాన్ని విద్యుత్ ప్రవాహంగా మార్చడానికి
క్యాథోడ్ రే ట్యూబ్ విద్యుత్ సంకేతాన్ని దృశ్య సంకేతంగా మార్చడానికి

Back